iDreamPost
android-app
ios-app

కాలి బొటన వేలు కంటే.. పక్కన వేలు పొడుగ్గా ఉందా! మీపై ఉన్న రూమర్స్ నిజం కాదు!

  • Published Apr 16, 2024 | 5:10 PM Updated Updated Apr 16, 2024 | 5:10 PM

ఎప్పుడైనా మన చుట్టు ఉన్న వాళ్ల కాళ్ల వేళ్లను గమనించారా?. కొందరికి కాళ్ల వేళ్లు సమానంగా ఉంటే.. మరికొందరికి డిఫరెంట్ గా ఉంటాయి. ఇక ఇలా కాలి వేళ ఆకృతిపై అనేక రూమర్స్ వస్తుంటాయి. ముఖ్యంగా కాలి బొట్టన వేలు కంటే..పక్కన వేలు పొడుగ్గా ఉండటంపై ఎక్కువగా ఉంటాయి. అయితే అందులో నిజం లేదు.

ఎప్పుడైనా మన చుట్టు ఉన్న వాళ్ల కాళ్ల వేళ్లను గమనించారా?. కొందరికి కాళ్ల వేళ్లు సమానంగా ఉంటే.. మరికొందరికి డిఫరెంట్ గా ఉంటాయి. ఇక ఇలా కాలి వేళ ఆకృతిపై అనేక రూమర్స్ వస్తుంటాయి. ముఖ్యంగా కాలి బొట్టన వేలు కంటే..పక్కన వేలు పొడుగ్గా ఉండటంపై ఎక్కువగా ఉంటాయి. అయితే అందులో నిజం లేదు.

  • Published Apr 16, 2024 | 5:10 PMUpdated Apr 16, 2024 | 5:10 PM
కాలి బొటన వేలు కంటే.. పక్కన వేలు పొడుగ్గా ఉందా! మీపై ఉన్న రూమర్స్ నిజం కాదు!

సాధారణంగా మనిషి ప్రవర్తన, మాట తీరు మరికొన్ని లక్షణాలు చూసి ఎలాంటి వారు అనేది అంచనాకు వస్తారు. అలానే  స్త్రీ,  పురుషుల శరీరాకృతితో కూడా వారి ప్రవర్తను కొందరు అంచనా వేస్తుంటారు. ఆడ వారు, మగవారు ఎవరైనా సరే కొందరిలో కాళ్ల వేళ్లు డిఫరెంట్ గా ఉంటాయి. కొన్ని వేళ్లు సమానంగా ఉంటడం, అలానే బొటన వేలు కంటే దాని పక్కన వేళ్లు పొడుగ్గా ఉండటం, చివరి వేళ్లు చిన్నగా ఉండటం గమనిస్తుంటారు. అయితే ఆ వేళ్లు ఉన్న తీరును బట్టి కొందరు నిపుణులు పలు అభిప్రాయాలను చెబుతున్నారు. మనిషి వ్యక్తిత్వ లక్షణాలతో.. పాదాల ఆకారానికి దగ్గర సంబంధం ఉంటుందని చెబుతున్నారు. పాదాల ఆకారం చూసి మీరు ఎలా ఉంటారో చెప్పొచ్చని నిపుణులు అంటున్నారు. మరి..ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కొందరి కాళ్లు వేళ్లు అన్నీ సమానంగా ఉంటాయి. అలా అన్ని వేళ్లు సమానమైన కలిగి ఉన్నవారు..చాలా నమ్మకమైన వ్యక్తి అని అర్థమట. ఆ వ్యక్తులు తమకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పొచ్చు. అన్ని వేళ్లు సమానంగా ఉన్న వ్యక్తి జీవితంలో కష్టపడే తత్వం గల వాడని అని కూడా అర్థం. అలానే తన  బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

అదే విధంగా మొదటి మూడు వేళ్లు సమానంగా ఉంటే.. అలాంటి వారికి గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. కాలి వేళ్లల్లో మొదటి మూడు సమానంగా ఉండి, మిగిలిన రెండు చిన్నగా ఉంటే.. అలాంటివి రోమన్ పాదం అని పిలుస్తారు. అలా మూడు సమానంగా ఉండి, రెండు వేళ్లు చిన్నగా ఉన్న వాళ్లు అందరితోనూ స్నేహంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అలానే ఈ రకం వ్యక్తులు ఇతరుల పట్ల దయతో ఉంటారు. త్వరగా అందరితో కమ్యూనికేషన్ అయిపోతారు.

ఇక కాలి బోటన వేలు కంటే పక్కన వేళు పొడుగ్గా ఉంటే ఆడవారి విషయంలో అనేక అపోసహలు ఉన్నాయి. అలా ఉంటి వేళ్లు కలిగిన అందరి మీదా పెత్తనం చెలాయిస్తారని, స్త్రీలు.. భర్త నోరును తెరవనివ్వరని, పెద్ద గయ్యాళి అని, అలాగే మగవాళ్ల కూడా భార్యపై పెత్తనం చేస్తాడని అంటూ ఉంటారు. అయితే ఈ విషయంలో కొందరు బాధ పడుతుంటారు. అయితే పై తెలిపిన మాటల్లో అసలు నిజం లేదని, అందుకు ప్రామాణికం లేదని చెబుతున్నారు. కాబట్టి అలాంటి రూమర్స్ ను నమ్మోద్దని కొందరు నిపుణులు చెబుతుంటారు.

కానీ బొటన వేలి కంటే పక్కన వేలు పొడుగ్గా ఉంటే.. మీది గ్రీకు పాదం అని అర్థం జ్యోతిష నిపుణులు చెబుతుంటారు. ఈ పాదం ఆకారం ఉన్నవారు.. చాలా ఎమోషనల్ పర్సన్, అందరికీ త్వరగా కనెక్ట్ అయిపోతారు. అందరితో స్నేహంగా ఉంటారు. చాలా శక్తివంతంగా, సృజనాత్మకంగా ఉంటారు. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారని చెబుతున్నారు. అయితే పై సమాచారం కొందరు జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet