గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచి 15 వరకు స్కూల్స్ కు సెలవులు!

పాఠశాల విద్యార్థులకు జనవరిలో భారీగా హలీడేలు రానున్నాయి. జనవరి 1 తేదీ నుంచి 15 వరకు వివిధ పండగల నేపథ్యంలో సెలవులు రానున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు సెలవులు ప్రకటించగా.. మరికొన్ని రాష్ట్రాలు త్వరలో ప్రకటించనున్నాయి.

పాఠశాల విద్యార్థులకు జనవరిలో భారీగా హలీడేలు రానున్నాయి. జనవరి 1 తేదీ నుంచి 15 వరకు వివిధ పండగల నేపథ్యంలో సెలవులు రానున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు సెలవులు ప్రకటించగా.. మరికొన్ని రాష్ట్రాలు త్వరలో ప్రకటించనున్నాయి.

పాఠశాలకు సెలవులు ఇస్తున్నారనే వార్త ఉంటే చాలు పిల్లల్లో ఎక్కడి లేని సంతోషం వస్తుంది. బాల్యంలో ప్రతి ఒక్కరి ఇలాంటి సంతోషం సర్వసాధారణం. పాఠశాలలో పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు సెలవులు అనే మాట వినగానే ఎక్కడనే ఆనందంతో ఎగిరి గంతేస్తారు. అలానే తరచూ ప్రభుత్వాలు కూడా వివిధ సందర్భాల్లో పాఠశాలకు సెలవులు ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాలు స్కూల్స్ కి సంబంధించిన సెలవులను ప్రకటించాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందా..

కొత్త ఏడాది ప్రారంభం నుంచి పాఠశాల విద్యార్థులకు సెలవుల పండగ రానున్నది. గత ఏడాది పాఠశాలలకు సెలవులు ఎక్కువ రోజులు వస్తున్నాయి. ఇప్పుటికే వివిధ రాష్ట్రాల  ప్రభుత్వాలు 2024 ఏడాదిగాను సెలవులను ముందుగానే అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు తాజాగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలకు జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ కు సెలవులను ప్రకటించింది హర్యానా ప్రభుత్వం. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కీలక ప్రకటన వెలువడింది. తిరిగి స్కూల్స్ జనవరి 16వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సెలవుల సందడి ప్రారంభం కానుంది. జనవరి నెలలో పాఠశాల విద్యార్థులకు పండగ సెలవులు భారీగా రానున్నాయి.  ఈ సారి జనవరిలో  న్యూ ఇయర్, సంక్రాంతి, రిపబ్లిక్ డే తో పాటు ఇతర సెలవులు కూడా వచ్చాయి.  న్యూ ఇయర్ వేడుకలు జనవరి ఒకటి అనేది  వరల్డ్  హాలిడే అనే విషయం తెలిసిందే.  ఇదే నెలలో మరో అత్యంత వైభవంగా జరుపుకునే పండగ.. భోగి,  సంక్రాంతి,కనుమ. ఈ పండుగకు  సాధారణంగా సెలవులు ఇస్తారు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో  సంక్రాంతిని ఎంతో సందడిగా సెలబ్రేట్ చేసుకుంటారు.

ఇలా సంక్రాంతి మూడు రోజుల తో పాటు మరో కొన్ని రోజులు తెలుగు రాష్ట్రాల్లో సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. అలానే జనవరి 26న రిపబ్లిక్ డే ఉంది. ఆ రోజుకు కూడా నేషనల్ హాలీడే అనే విషయం తెలిసిందే. ఇలా జనవరి లో నెలలో పాఠశాలకు, కాలేజీలకు  1 నుంచి 15 వరకు. అంటే దాదాపు 11 నుంచి 13 రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం ఉంది. మీరు కూడా మీ పాఠశాలకు హాలీడేస్ గురించి తెలుసుకుని అప్పుడు మాత్రమే సెలవులు తీసుకొండి. మరి.. పాఠశాల విద్యార్థులకు సెలవులకు సంబంధించిన ఈ సమచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments