iDreamPost
android-app
ios-app

రాఖీ పౌర్ణమి నుంచి ఆ రాశుల వారికి సిరి సంపదలు!

  • Published Aug 18, 2024 | 11:54 AM Updated Updated Aug 18, 2024 | 11:54 AM

Raksha Bandhan 2024: జ్యోతిషశాస్త్రం ప్రకారం 90 ఏళ్ల తర్వాత ఈ ఏడాది వచ్చే రాఖీ పౌర్ణమి సందర్భంగా కొన్ని రాశుల వారికి ధన యోగం కలగనుంది. మరి.. ఆ అదృష్ట రాశుల్లో గురించి ఇప్పుడు చూద్దాం..

Raksha Bandhan 2024: జ్యోతిషశాస్త్రం ప్రకారం 90 ఏళ్ల తర్వాత ఈ ఏడాది వచ్చే రాఖీ పౌర్ణమి సందర్భంగా కొన్ని రాశుల వారికి ధన యోగం కలగనుంది. మరి.. ఆ అదృష్ట రాశుల్లో గురించి ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 18, 2024 | 11:54 AMUpdated Aug 18, 2024 | 11:54 AM
రాఖీ పౌర్ణమి నుంచి ఆ రాశుల వారికి  సిరి సంపదలు!

దేశ ప్రజలందరూ రాఖీ పౌర్ణమి జరపుకునేందుకు సిద్ధమయ్యారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ పండగను జరపుకుంటారు. ఈ పర్వదినం రోజున అన్నదమ్ములు సంతోషంగా ఉండాలని, తమకు రక్షణ ఇవ్వాలని అక్కచెల్లెల్లు రాఖీ కడుతారు. తమ సోదరులకు వెరైటీ రాఖీలు కట్టేందుకు అక్కచెల్లెల్లు సిద్ధమయ్యారు. ఏటా మాదిరిగానే ఈసారి కూడా రాఖీ పండగ వచ్చినా..ఈసారి మాత్రం కాస్తా ప్రత్యేకత ఉంది. జ్యోతిష్యం ప్రకారం..ఈ ఏడాది వచ్చిన రాఖీ పౌర్ణమి రోజున యోగాలు ఏర్పడనున్నాయి. ఈ ప్రభావంతో రాఖీ పౌర్ణమి రోజు నుంచి కొన్ని రాశుల వారికే ధన యోగం కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి…ఆ అదృష్ణ రాశుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం….

జ్యోతిషశాస్త్రం ప్రకారం 90 ఏళ్ల తర్వాత ఈ ఏడాది వచ్చే రాఖీ పౌర్ణమి సందర్భంగా సర్వార్థ సిద్ధి యోగం, శోభన్ యోగం, రవియోగం కలిసి ఏర్పడతాయి. ఫలితంగా అనేక రాశుల వారికి ధన, ఆర్థిక, ఆరోగ్య లాభాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే  కొన్ని రాశుల వారికి ఈ రాఖీ పౌర్ణమి రోజు నుంచి శనిదేవుడు, మహా శివుడి ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాకుండా బుద్ధాదిత్య యోగం, లక్ష్మీ నారాయణ యోగం, త్రిగ్రహి యోగాల కారణంగా కొన్ని రాశుల వారికి భారీగా కలిసివస్తుంది.

మేష రాశి :

 ఈ రాశి వారికి  రాఖీ పౌర్ణమి రోజు నుంచి శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. తోబుట్టువులతో సంబంధాలు బాగుంటాయి. ఈ రాశివారు పెట్టిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. ధన లాభం ప్రాప్తిస్తుంది. ఉద్యోగులు, విద్యార్థులు శుభవార్తలు వింటారు.

కుంభ రాశి:

రాఖీ పౌర్ణమి రోజు నుంచి ఈ రాశివారికి మంచి రోజులు రానున్నాయి. చాలా కాలంగా పెడింగ్ లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. అంతేకాక చాలా కాలంగా ఎదురు చూస్తున్న పనికి సంబంధించిన ఫలితాన్ని  పొందుతారు. ఉద్యోగులు ప్రమోషన్లలో విజయం సాధిస్తారు.  అలానే వ్యాపారంలో నష్టాన్ని తప్పించుకుని, సంపద పెరుగుతుంది.

ధనుస్సు రాశి:

ఈ రాశి వారికి రాఖీ పౌర్ణమి నుంచి శుభంగా ఉండనుంది. కొత్తగా వ్యాపారాలు చేసే వారికీ ధన లాభాలు రానున్నాయి. వీరికి సంపాదన కూడా రెండింతలు అవుతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఈ రాశుల వారు మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనేక అవకాశాలు ఈ రాఖీ పౌర్ణమి నుంచి అందనున్నాయి.

మీన రాశి:

మీన రాశి వారికి ఈ రాఖీ పౌర్ణమి రోజు నుంచి నుంచి మంచి గడియాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. కొత్తగా ఇన్వెస్టమెంట్ లు చేసే వారికి అధిక ధన లాభం రానుంది. ఉద్యోగులకు జీతంతో పాటు ప్రమోషన్ లభిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. మొత్తంగా పైన ఇచ్చిన సమాచారం పలువురు జ్యోతిష్యులు, ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది.  ఏదైనా సలహాలు, సూచనల కోసం ఆయ రంగాల నిపుణులను కలవడం ఉత్తమం.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş