iDreamPost
android-app
ios-app

కొత్త జంట అత్యుత్సాహం.. పెళ్లైందని అలాంటి వీడియో షేర్ చేసి..!

  • Published Aug 02, 2024 | 7:10 PM Updated Updated Aug 02, 2024 | 7:10 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కొందరు రీల్స్ పిచ్చిలో పడిపోతుంటే.. మరికొందరు వ్లాగ్స్ పేరుతో తమ రోజు వారీ దినచర్యను నెటిజన్లతో పంచుకోవడం సర్వసాధారణమైంది. తాజాగా ఓ జంట ఓ విచిత్రమైన పని చేసింది.

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కొందరు రీల్స్ పిచ్చిలో పడిపోతుంటే.. మరికొందరు వ్లాగ్స్ పేరుతో తమ రోజు వారీ దినచర్యను నెటిజన్లతో పంచుకోవడం సర్వసాధారణమైంది. తాజాగా ఓ జంట ఓ విచిత్రమైన పని చేసింది.

  • Published Aug 02, 2024 | 7:10 PMUpdated Aug 02, 2024 | 7:10 PM
కొత్త జంట అత్యుత్సాహం.. పెళ్లైందని అలాంటి వీడియో షేర్ చేసి..!

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది ఫోన్లను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు రీల్స్ పిచ్చిలో మునిగితేలుతున్నారు. ఇదే సమయంలో మరికొందరు వ్లాగ్స్ పేరుతో తమ రోజు వారీ దినచర్యను నెటిజన్లతో పంచుకోవడం సాధారణంగా మారింది. మరికొందరు అయితే తమ రీల్స్ పిచ్చిని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లి.. తమ పర్సనల్ విషయాలను కూడా నెటిజన్లతో పంచుకుంటుంటారు. ఇంకొదంరు ఏకంగా తమ బెడ్‌రూం విషయాలను కూడ నెట్టింట్లో పెట్టేస్తున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ నూతన జంటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ  వీడియోను చూసిన నెటిజన్లు.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

నేటికాలంలో కొందరు రీల్స్  మోజులో పడి.. పెళ్లిళ్లు, శోభనాలు వంటి వాటి అర్థాలే మార్చేస్తున్నారు. ఫస్ట్ నైట్ లు  వీడియోలు, ఫోటోలు తీసి ఇవాళ మా ఫస్ట్ నైట్ అని ప్రకటిస్తున్నారు. అందేకాక ముద్దులు పెట్టుకోవడం చేస్తున్నారు. ఏదో పెద్ద యుద్ధ వీరులం, శత్రు దేశం మీద యుద్ధానికి వెళ్తున్నట్టు ఫోజులు కొడుతున్నారు. ఏ ఉద్దేశంతో రీల్స్ చేస్తున్నారో తెలియదు కానీ,  ప్రీ వెడ్డింగ్ షూట్స్ పేరుతో ముద్దులు, హగ్గులు, రొమాన్స్ లతో రెచ్చిపోతున్నారు.

తాజాగా అమర్ అనే ఫుడ్ వ్లాగర్ తన భార్యతో బెడ్ పై ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇద్దరు ముద్దు పెట్టుకుంటున్న సీన్ షేర్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు జత చేశాడు. ఇక ఆ వీడియోలో అమర్ షేర్వానీ, కలర్-కోఆర్డినేటెడ్ టర్బన్‌లో అందంగా కనిపిస్తుండగా, అతడి భార్యా నిషా ఎరుపు రంగు వెడ్డింగ్ లెహంగాలో అందంగా ఉంది. హసీ తో ఫేసీ చిత్రం నుండి సనమ్ పూరి , షిప్రా గోయల్ చేసిన ఇష్క్ బులావా ట్రాక్ బ్యాక్‌డ్రాప్‌లో ప్లే అవుతుంది.

 పెళ్లైన తరువాత తన ఇంట్లో తొలి మధురమైన జ్ఞాపకం అంటూ రాసుకొచ్చారు. తమది పదేళ్ల ప్రేమ అని టైటిల్‌లో కూడా రాశాడు. 10 ఏళ్ల ప్రేమ, ఏడడుగులతో, ఎట్టకేలకు తాము ఒక్కటయ్యాంటూ రాసుకొచ్చాడు. వీరి పెళ్లి జరిగి ఏడాది క్రితం కాగా ఆ సమయంలో తీసుకున్న ఫోటోలు తాజాగా పోస్టు చేశాడు. అతడి భార్య నిషా కూడా ఫుడ్ వ్లాగర్.  ప్రస్తుతం ఈ వీరిద్దరి ముద్దు సీన్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Amar Sirohi (@foodie_incarnate)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom