iDreamPost
android-app
ios-app

అనంత్ అంబానీ-రాధికల పెళ్లికి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా!

  • Published Jul 12, 2024 | 1:26 PM Updated Updated Jul 12, 2024 | 1:26 PM

Anant Radhika wedding cost: అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్​ టాపిక్​గా మారాయి. అనంత్​ అంబానీ- రాధికా మర్చంట్​ల వివాహం ప్రముఖుల మధ్య అత్యంత ఘనంగా శుక్రవారం జరగనుంది. ఇదే సమయంలో ఈ పెళ్లికి అయిన ఖర్చు గురించి ఓ పోస్టు వైరల్ అవుతోంది.

Anant Radhika wedding cost: అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్​ టాపిక్​గా మారాయి. అనంత్​ అంబానీ- రాధికా మర్చంట్​ల వివాహం ప్రముఖుల మధ్య అత్యంత ఘనంగా శుక్రవారం జరగనుంది. ఇదే సమయంలో ఈ పెళ్లికి అయిన ఖర్చు గురించి ఓ పోస్టు వైరల్ అవుతోంది.

  • Published Jul 12, 2024 | 1:26 PMUpdated Jul 12, 2024 | 1:26 PM
అనంత్ అంబానీ-రాధికల పెళ్లికి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా!

ప్రపంచంలోని కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుక జరుగుతున్న సంగతి తెలిసింది. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చండ్ వివాహ వేడుక జరుగుతుంది. గత కొన్ని రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ పెళ్లికి వేడుకకు సంబంధించిన తరచూ ఏదో ఒక వార్త వస్తునే ఉంది. కొన్ని రోజుల నుంచి అంబానీ ఇంట పెళ్లికి సంబంధించిన వేడుకలకు సందడి సందడిగా సాగుతోన్నాయి. శుక్రవారం అనంత్ అంబానీ, రాధిక మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రాయల్ వెడ్డింగ్‌కి ముఖేష్ అంబానీ ఎంత ఖర్చు చేస్తున్నారనే విషయం తెలుసుకునేందు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే అనంత్ అంబానీ పెళ్లి ఖర్చుకు గురించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం….

ఇప్పుడు దేశ వ్యాప్తంగా  ఓ విషయం హాట్ టాపిక్ గా మారింది. అదే అంబానీ ఇంట పెళ్లి వేడుక. అనంత్​ అంబానీ- రాధికా మర్చంట్​ల వివాహం ప్రముఖుల మధ్య అత్యంత ఘనంగా శుక్రవారం జరగనుంది. ఇక ఈ పెళ్లి వేడుకకు ఎన్నో రకాల వంటకాలను ఏర్పాటు చేశారు. ముంబైలోని జియో  కన్వెన్షన్ సెంటర్ వీరికి పెళ్లకి అంగరంగవైభంగా వస్తాబైంది. ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు ఈ వివాహానికి హాజరు కానున్నారు. ఇప్పటికే అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో మోహంది, సంగీత్ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వీటికి పలువురు ముఖ్య అతిథుగా హజరై సందడి చేశారు. ఇక ఓ సింగర్ నిర్వహించిన కచెరీకి దాదాపు 84 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

ananth ambani marriage price

ఇక పెళ్లికి విచ్చేసే అతిథుల కోసం అంబానీ దాదాపు 100 విమానాలను ఏర్పాటు చేశారు. అతిథులు వివాహానికి వచ్చి తిరిగి వెళ్లే వరకు ఈ ఫైట్ లను వినియోగించనున్నారు. ఇలా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుకలో ప్రతిదీ చాలా ఘనంగా జరిగింది. నేడు వీరిద్దరి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహానికి సంబంధించిన ఖర్చు గురించి అందరు తెగ సెర్చ్ చేస్తున్నారు. అంబానీ ఇంట జరిగిన పెళ్లికి రూ.5,000 కోట్లు ఖర్చయిందని నెట్టింట్లో ఓ పోస్ట్​ వైరల్​గా మారింది. అయితే  ఈ ఖర్చు మనకు ఎక్కువ అనిపించవచ్చు. కానీ ముకేశ్ అంబానీ ఆస్తుల విలువలో కేవలం 0.5 శాతం మాత్రమేననంట. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ పోస్ట్​  చూసి.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

సుమారు వెయ్యి నుంచి రెండు వేల కోట్ల అంచనాలు ఉన్నాయని, కానీ రూ.5,000 కోట్లు ఖర్చు చేశారా? అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అయితే, బిజినెస్ మేన్లు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా డబ్బులు ఖర్చు పెట్టరని మరొకరు కామెంట్స్ చేశారు. రూ.5000 కోట్ల విలువ 600 మిలియన్ డాలర్లు ఉంటుందని, అమెరికాలో 10 ఆస్కార్ వేడుకలకు ఇది సరిపోతుందని ఇంకొక నెటిజన్ కామెంట్ చేశాడు. ఇది ఇలా ఉంటే..అనంత్ అంబానీని రాధికను ఆశీర్వదించేందుకు సెలబ్రిటీలు, రాజకీయనేతలు, ముంబైకి చేరుకున్నారు.  కొన్ని నెలలుగా సాగుతున్న ఈ వేడుకలో ప్రపంచంలోని టాప్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. మరి..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనంత్ అంబానీ పెళ్లి ఖర్చుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio