iDreamPost

మళ్లీ రాని అవకాశం.. మిస్డ్ కాల్ తో ఐఫోన్, జీప్, స్కూటర్ పొందే ఛాన్స్.. ఎలా అంటే?

మీరు సినిమా లవర్స్ అయితే ఇదే మంచి ఛాన్స్. ఏకంగా ఐఫోన్, జీప్, స్కూటర్ పొందే ఛాన్స్ వచ్చింది. మీరు కేవలం ఆ నంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు కళ్లు చెదిరే బహుమతులను అందుకోవచ్చు.

మీరు సినిమా లవర్స్ అయితే ఇదే మంచి ఛాన్స్. ఏకంగా ఐఫోన్, జీప్, స్కూటర్ పొందే ఛాన్స్ వచ్చింది. మీరు కేవలం ఆ నంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు కళ్లు చెదిరే బహుమతులను అందుకోవచ్చు.

మళ్లీ రాని అవకాశం.. మిస్డ్ కాల్ తో ఐఫోన్, జీప్, స్కూటర్ పొందే ఛాన్స్.. ఎలా అంటే?

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం హరోం హర. ఈ సినిమాపై టాలీవుడ్ తో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొంత కాలం నుంచి సరైన హిట్ లేక వేచి చూస్తున్న సుధీర్ బాబు ఈ సినిమాతో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో హరోం హర మూవీ టీం బంపరాఫర్ అందించింది. మీరు సినిమాలు బాగా చూస్తారా? మీరు మూవీ లవర్స్ అయితే మీకు గుడ్ న్యూస్. ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆ చిత్ర యూనిట్ ఏకంగా ఐఫోన్, జీప్, చేతక్ స్కూటర్ ను గెలుచుకునే ఛాన్స్ ను అందిస్తోంది. మీరు చేయాల్సిందల్లా మూవీ యూనిట్ ఇచ్చిన నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడమే.

సుధీర్ బాబు నటించిన హరోం హర చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలో అభిమానులకు తీపి కబురును అందించింది సినిమా యూనిట్. సినిమా ప్రమోషన్లో భాగంగా హరోం హర కాంటెస్ట్ ను నిర్వహిస్తోంది. దీనిలో పాల్గొన్న వారికి కళ్లు చెదిరే బహుమతులను అందించనుంది. ఇందులో పాల్గొనే వారు 08045936069 టోల్ ఫ్రీ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. వారి వద్ద మీ నంబర్ సేవ్ అవుతుంది. అనంతరం లాటరీ పద్దతిలో విజేతలను ప్రకటిస్తారు. ఇందులో విన్ అయిన వారికి ఐఫోన్ 15 ప్రో, సినిమాలో హీరో జీప్, చేతక్ స్కూటర్ ను అందిస్తారు.

జ్ఞాన్ సాగర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. సుమంత్ జి నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 14న హరోం హర మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఇక రేపు అనగా మే 30న హరోం హర ట్రైరల్‌ని సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ్, లక్కీ లక్ష్మణ్, రవి కాలే తదితరులు నటించారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మరి హరోం హర టీమ్ అందించే ఈ బంపరాఫర్ లో గెలుపొందాలంటే 08045936069 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎన్ రోల్ చేసుకోండి.

Haromahara team contest

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి