iDreamPost
android-app
ios-app

జైలర్ లో వర్త్ వర్మా డైలాగ్ చెప్పింది నువ్వా బ్రో? లైవ్ లో అదరగొట్టాడు!

  • Published Dec 28, 2023 | 1:21 PM Updated Updated Dec 28, 2023 | 1:21 PM

Worth Varma Worth Dialogue Dubbing Artist: జైలర్ సినిమా చూసిన వారికి మాత్రమే కాకుండా నెటిజన్స్ అందరికీ వర్త్ వర్మ వర్త్ డైలాగ్ తెలుసు. ఆ డైలాగ్ చెప్పిన ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?

Worth Varma Worth Dialogue Dubbing Artist: జైలర్ సినిమా చూసిన వారికి మాత్రమే కాకుండా నెటిజన్స్ అందరికీ వర్త్ వర్మ వర్త్ డైలాగ్ తెలుసు. ఆ డైలాగ్ చెప్పిన ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?

  • Published Dec 28, 2023 | 1:21 PMUpdated Dec 28, 2023 | 1:21 PM
జైలర్ లో వర్త్ వర్మా డైలాగ్ చెప్పింది నువ్వా బ్రో? లైవ్ లో అదరగొట్టాడు!

సూపర్ స్టార్ రజినీకాంత్- నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన జైలర్ సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి అందరికీ తెలిసిందే. రజినీకాంత్ కెరీర్ లో జైలర్ ఒక మైల్ స్టోన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కలెక్షన్స్ పరంగా కూడా జైలర్ మూవీ వరల్డ్ వైడ్ గా తన సత్తా చాటింది. ఒక రిటైర్డ్ జైలర్ గా రజినీకాంత్ నటన, స్వాగ్, ఎలివేషన్స్ అన్నీ ప్రేక్షకులకు మెంటలెక్కించేశాయ్. ఆ సినిమాలో కనిపించే ప్రతి పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి పాత్రకు ఒక ఎలివేషన్ ఉంటుంది. అలాంటి పాత్రల్లో విలన్ వర్మా రైట్ హ్యాండ్ క్యారెక్టర్ కూడా ఒకటి. అతను చెప్పే డైలాగ్ “వర్త్ వర్మ వర్త్ మనం చేసేది అంతా వర్త్.. కళ్లు చెదిరిపోయాయి, మైండ్ బ్లోయింగ్” ఎంతో వైరల్ అయ్యింది.

ఈ వర్త్ వర్మ డైలాగ్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. ముఖ్యంగా మీమర్స్ ఈ డైలాగ్ ని బాగా వాడేస్తున్నారు. అయితే ఈ క్యారెక్టర్ కి తెలుగులో డబ్బింగి చెప్పింది ఎవరు అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఆ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అతను మరెవరో కాదు.. ఆర్ఎక్స్ 100 ఫేమ్ లక్ష్మణ్ మీసాల. ఈ విషయం తెలిశాక్ నువ్వా బ్రో ఆ డబ్బింగ్ చెప్పింది అంటూ షాకవుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో లక్ష్మణ్ ఆ డైలాగ్ ని లైవ్ లో చెప్పాడు. ఇప్పుడు ఆ వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. లక్ష్మణ్ మీసాల ఇటీవల నటించిన మంగళవారం మూవీ కూడా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ఆ సినిమాలో అంధుడి పాత్రలో అజయ్ ఘోష్ పక్కన ఉండే పాత్ర చేశాడు. మరి.. వర్త్ వర్మ వర్త్ అనే డైలాగ్ చెప్పిన లక్ష్మణ్ మీసాల టాలెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigboss