iDreamPost
android-app
ios-app

ఈ వీక్ OTT లో అన్ని థ్రిల్లర్ సినిమాలే..

  • Published Jul 25, 2025 | 1:17 PM Updated Updated Jul 25, 2025 | 1:17 PM

మరో వీకెండ్ వచ్చేసింది. మూవీ లవర్స్ అంతా ఓటిటి లో ఎలాంటి సినిమాలు ఉన్నాయా అని తెగ వెతికేస్తు ఉంటారు. ఈ వారం చాలానే సినిమాలు, సిరీస్ లు ఓటిటి లో రిలీజ్ అవుతున్నాయి. వాటిలో చాలా వరకు ఇందులో థ్రిల్లర్ సినిమాలే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది థ్రిల్లర్ సినిమాలనే ఇష్టపడుతూ ఉన్నారు. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలు చూసేద్దాం.

  • Published Jul 25, 2025 | 1:17 PMUpdated Jul 25, 2025 | 1:17 PM
ఈ వీక్ OTT లో అన్ని థ్రిల్లర్ సినిమాలే..

మరో వీకెండ్ వచ్చేసింది. మూవీ లవర్స్ అంతా ఓటిటి లో ఎలాంటి సినిమాలు ఉన్నాయా అని తెగ వెతికేస్తు ఉంటారు. ఈ వారం చాలానే సినిమాలు, సిరీస్ లు ఓటిటి లో రిలీజ్ అవుతున్నాయి. వాటిలో చాలా వరకు ఇందులో థ్రిల్లర్ సినిమాలే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది థ్రిల్లర్ సినిమాలనే ఇష్టపడుతూ ఉన్నారు. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలు చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌:

మండ‌ల మ‌ర్డ‌ర్స్

ట్రిగ్గ‌ర్

హ్యాపీ గిల్మోర్2

ది విన్నింగ్ ట్రై

ఆంటిక్ డాన్

అమెజాన్ ప్రైమ్ వీడియో:

మార్గ‌న్

రంగీన్

నోవాక్సిన్

హాట్‌స్టార్‌:

స‌ర్జ‌మీన్

ది ఈస్ట్ర‌న్ ఘాట్

స‌న్‌నెక్ట్స్‌:

షో టైమ్

ఎక్స్ & వై

జీ5:

సౌంక‌న్ సౌంక‌నీ2

ల‌య‌న్స్ గేట్ ప్లే:

ది ప్లాట్

జానీ ఇంగ్లీష్ స్టైక్స్ ఎగైన్

ది స‌స్పెక్ట్

సో అసలు మిస్ చేయకుండా ఈ సినిమాలను చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.