Swetha
SSMB29 గురించి అఫీషియల్ అప్డేట్స్ ఏమి రావడం లేదు. కానీ అన్ అఫీషియల్ గా లీకులు మాత్రం అడపా దడపా వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా రాజమౌళి షూట్ ను కంప్లీట్ చేస్తున్నారు. రీసెంట్ గా కెన్యా షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
SSMB29 గురించి అఫీషియల్ అప్డేట్స్ ఏమి రావడం లేదు. కానీ అన్ అఫీషియల్ గా లీకులు మాత్రం అడపా దడపా వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా రాజమౌళి షూట్ ను కంప్లీట్ చేస్తున్నారు. రీసెంట్ గా కెన్యా షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
Swetha
SSMB29 గురించి అఫీషియల్ అప్డేట్స్ ఏమి రావడం లేదు. కానీ అన్ అఫీషియల్ గా లీకులు మాత్రం అడపా దడపా వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా రాజమౌళి షూట్ ను కంప్లీట్ చేస్తున్నారు. రీసెంట్ గా కెన్యా షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో షెడ్యూల్ జరుగుతుంది. ఇక్కడ ఓ భారీ కాశీ సెట్టింగ్ ను వేసారట.. ఈ షూటింగ్ లో మహేష్‌బాబు, ప్రియాంక చోప్రా మెయిన్ క్యాస్టింగ్ అంతా పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు SSMB29 నుంచి ఓ కూల్ అప్డేట్ వినిపిస్తుంది.
ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ సుమారు రూ.1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సంగతి తెలియనిది కాదు. 120 దేశాల్లో రిలీజ్ రిలీజ్ చేయన్నునారనే న్యూస్ ఆల్రెడీ వచ్చింది. సుమారు రూ.10వేల కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగనుందట ఈ సినిమా. అయితే ఈ క్రమంలో ప్రఖ్యాత హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ .. SSMB29 టీమ్ ఒప్పందం చేసుకుందని టాక్ వినిపిస్తోంది. దీనిని బట్టే చూస్తే.. ఇండియాలో కాకుండా గ్లోబల్ రేంజ్ లో ఈ సినిమాను వార్నర్ బ్రదర్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేయనుంది. ఆల్రెడీ రాజమౌళి టీంకు వార్నర్ బ్రదర్స్ కు మధ్య దీని గురించి డిస్కషన్ జరిగిందట.
ప్రస్తుతానికి దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే ఏమి లేదు. అసలు రాజమౌళి సినిమాకు సంబంధించి ఎలాంటి లీకులు బయటకు రాకుండా జాగ్రత్త పడుతూనే ఉన్నాడు. అంతలా దాస్తున్నాడు అంటే కచ్చితంగా సాలిడ్ కంటెంట్ ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ముందు ముందు వచ్చే అప్డేట్స్ కు అభిమానులు హైప్ తో పోకుండా ఉంటె చాలని అనుకుంటున్నారు అంతా. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.