Swetha
వార్ 2 సినిమా కోసం ఎంత మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో తెలియనిది కాదు. తారక్ బాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ కావడంతో తారక్ ఫ్యాన్స్ ప్రౌడ్ గా కాలర్ ఎగరేస్తున్నారు. హృతిక్ , తారక్ ను ఒకేసారి స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఎగ్జైట్మెంట్ తారక్ ఫ్యాన్స్ లో పెరిగిపోతుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన మూవీ ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ను బాగానే ఇంప్రెస్స్ చేసింది.

వార్ 2 సినిమా కోసం ఎంత మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో తెలియనిది కాదు. తారక్ బాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ కావడంతో తారక్ ఫ్యాన్స్ ప్రౌడ్ గా కాలర్ ఎగరేస్తున్నారు. హృతిక్ , తారక్ ను ఒకేసారి స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఎగ్జైట్మెంట్ తారక్ ఫ్యాన్స్ లో పెరిగిపోతుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన మూవీ ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ను బాగానే ఇంప్రెస్స్ చేసింది. సినిమా రిలీజ్ కు ఇంకా ఆకొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో.. మూవీ టీం ప్రమోషన్స్ మీద ఫోకస్ చేశారు. అయితే ఇప్పుడు సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది.
ముందుగా ఈ సినిమాకు 182నిమిషాల 49 సెకండ్ల రన్ టైం ను లాక్ చేశారట. ఆ తర్వాత కొన్ని రోజులకు ఎందుకు దానిలో నుంచి 9 నిమిషాల ఫుటేజ్ ను తొలగించి 173 నిమిషాల 24 సెకండ్లతో సెన్సార్ చేయించారట. హిందీ వెర్షన్ కు ఈ నిడివిని ఫిక్స్ చేశారు. ఇంకా అంతా సెట్ రిలీజ్ చేసేద్దాం అనుకునే సమయానికి తాజాగా మరోసారి సినిమా రన్ టైం ను ట్రిమ్ చేశారట. రీసెంట్ గా ఆ సినిమాను 171 నిమిషాల 44 సెకండ్స్ కు ట్రిమ్ చేసి ఫైనల్ రన్ టైం లాక్ చేశారట. ఇది తెలుగు వెర్షన్ కోసమని టాక్. ఇలా ఇప్పటికి ఈ మూవీని మూడు సార్లు ట్రిమ్ చేశారు. ఇక రిలీజ్ అయ్యేలోపు సినిమాకు సంబందించిన ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.