iDreamPost
android-app
ios-app

విశ్వంభర OTT స్ట్రీమింగ్ ప్లాట్ ఇదే !

  • Published Aug 29, 2025 | 11:42 AM Updated Updated Aug 29, 2025 | 11:42 AM

చిరంజీవి విశ్వంభర సినిమా నిజానికి ఈ సమయానికి వచ్చేసి ఉండాలి. కానీ అనుకోని కారణాల వలన సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇక చిరు ఫ్యాన్స్ కూడా సినిమాను ఆల్మోస్ట్ లైట్ తీసుకున్నారు. ఇక రీసెంట్ గా చిరు బర్త్ డే సంధర్బంగా విశ్వంభర టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

  • Published Aug 29, 2025 | 11:42 AMUpdated Aug 29, 2025 | 11:42 AM
విశ్వంభర OTT స్ట్రీమింగ్ ప్లాట్ ఇదే !

చిరంజీవి విశ్వంభర సినిమా నిజానికి ఈ సమయానికి వచ్చేసి ఉండాలి. కానీ అనుకోని కారణాల వలన సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇక చిరు ఫ్యాన్స్ కూడా సినిమాను ఆల్మోస్ట్ లైట్ తీసుకున్నారు. ఇక రీసెంట్ గా చిరు బర్త్ డే సంధర్బంగా విశ్వంభర టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ తో సినిమా మీద ఉండే నెగిటివిటి కొంతమేరకు పోగొట్టేసారు మేకర్స్. ఇక సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ఏంటి అనేది మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు.

ఇక ఈలోపే సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డీల్ క్లోజ్ అయిపొయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ భారీ ధరలకు సొంతం చేసుకుందట. త్వరలోనే దీనికి సంబందించిన అఫీషియల్ అప్డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.