iDreamPost
android-app
ios-app

హనుమాన్ విలన్ తో ఆ స్టార్ హీరోయిన్ లవ్ అంటూ వార్తలు! పోస్ట్ వైరల్!

  • Published May 11, 2024 | 6:01 PM Updated Updated May 11, 2024 | 6:01 PM

తెలుగు సినీ పరిశ్రమను ఒకప్పుడు ఒక ఊపిన విమలా రామన్.. కొన్నాళ్ల పాటు వరుస సినిమాలతో హిట్స్ అందుకుంది. కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చినా తర్వాత ఇక ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు చెక్కర్లు కొడుతున్నాయి.

తెలుగు సినీ పరిశ్రమను ఒకప్పుడు ఒక ఊపిన విమలా రామన్.. కొన్నాళ్ల పాటు వరుస సినిమాలతో హిట్స్ అందుకుంది. కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చినా తర్వాత ఇక ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు చెక్కర్లు కొడుతున్నాయి.

  • Published May 11, 2024 | 6:01 PMUpdated May 11, 2024 | 6:01 PM
హనుమాన్ విలన్ తో ఆ స్టార్ హీరోయిన్ లవ్ అంటూ వార్తలు! పోస్ట్ వైరల్!

సినీ ఇండస్ట్రీలో ఉన్న నటి నటుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలంటే.. సోషల్ మీడియా యూజర్లకు ఎప్పుడు ప్రత్యేకమే. వారిపై ఎప్పుడు సోషల్ మీడియా కన్ను ఉండనే ఉంటుంది. ఈ క్రమంలోనే అనుకోకుండా కొన్ని సార్లు నటి నటుల వ్యక్తి గత జీవితాలకు సంబంధించిన విషయాలు బయటపడుతూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ నటీనటుల ప్రేమాయణం గురించి బయటపడింది. వారు ఎవరో కాదు.. టాలీవుడ్ విలన్ వినయ్ రాయ్, హీరోయిన్ విమలా రామ్. వీరివురు ప్రేమలో ఉన్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఆ వార్తలకు తెర తొలగి ఆ విషయంపై ఇప్పడు అందరికి క్లారిటీ వచ్చింది. సోషల్ మీడియా అంతా కూడా ఈ మ్యాటర్ గురించే డిస్కషన్స్ నడుస్తున్నాయి. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

విమల రామన్ గురించి తెలుగు వారికీ పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు రుస సినిమాలతో హిట్స్ అందుకుంది. కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చినా తర్వాత ఇక ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఇటీవల రుద్రాంగి, గాండీవ దారి అర్జున వంటి సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించింది. ఇక ఆమె సినిమాల విషయం పక్కన పెట్టి.. వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. గత కొంతకాలంగా ఆమె నటుడు వినయ్ రాయ్ తో ప్రేమలో ఉన్నట్లు.. వారిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు టాక్ వినిపించింది. ఇప్పుడు ఆ టాక్ నే నిజం చేసేశారు. వీరిద్దరూ కలిసి చేసిన ఫోటోషూట్ కు సంబందించిన ఫొటోస్ ను నెట్టింట షేర్ చేశారు. దీనితో నెటిజన్లు వారి ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఫిక్స్ చేసేశారు. తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారంటూ.. కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

అయితే, ఈ కామెంట్స్ పైన కానీ, ఆ ఫొటోస్ పైన కానీ వారివురి నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన ఫొటోస్ వెనుక దాగి ఉన్న ఆంతర్యం ఏమిటి అనేది.. వారే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. సోషల్ మీడియాలో మాత్రం ప్రస్తుతం వీరి ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. అయితే గాండీవధారి అర్జున చిత్రంలో వినయ్ రాయ్, విమలా రామన్ భార్యభర్తలుగా నటించారు. ఇక తెలుగులో కూడా వినయ్ రాయ్ అనేక చిత్రాలలో విలన్ పాత్రలలో కనిపించాడు. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన హనుమాన్ చిత్రంలోనూ ఇతను విలన్ రోల్ లో తన ప్రతిభను కనబరిచారు. మరి సోషల్ మీడియాలో వినయ్ రాయ్, విమలా రామన్ గురించి వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Prashun Prashanth Sridhar (@prachuprashanth)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet