iDreamPost
android-app
ios-app

తంగలాన్ డే4 కలెక్షన్స్.. తెలుగులోనూ దూసుకుపోతుందిగా

  • Published Aug 19, 2024 | 10:44 AM Updated Updated Aug 19, 2024 | 11:31 AM

Thangalaan: డైరెక్టర్ పా రంజిత్, విక్రమ్ కాంబినేషన్ లో భారీ అంచనాల విడుదలైన సినిమా తంగలాన్. అయితే ఈ సినిమా విడుదలైన నుంచి మంచి పాజిటివ్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అంతేకాకుండా.. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కాసుల వర్షం కురిపిస్తుంది. మరీ, తంగలాన్ డే4 కలెక్షన్స్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

Thangalaan: డైరెక్టర్ పా రంజిత్, విక్రమ్ కాంబినేషన్ లో భారీ అంచనాల విడుదలైన సినిమా తంగలాన్. అయితే ఈ సినిమా విడుదలైన నుంచి మంచి పాజిటివ్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అంతేకాకుండా.. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కాసుల వర్షం కురిపిస్తుంది. మరీ, తంగలాన్ డే4 కలెక్షన్స్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Aug 19, 2024 | 10:44 AMUpdated Aug 19, 2024 | 11:31 AM
తంగలాన్ డే4 కలెక్షన్స్.. తెలుగులోనూ దూసుకుపోతుందిగా

స్టార్ హీరో విక్రమ్, దర్శకుడు పా రంజిత్ డైరెక్షన్ ల తెరకెక్కిన తాజా తమిళ్ చిత్రం ‘తంగలాన్’. కాగా, ఈ సినిమా విక్రమ్ కెరీర్ లో 61 చిత్రంగా వచ్చింది. ఇకపోతే ఈ సినిమా కూడా తెలుగు మూవీస్ కు పోటిగా ఆగస్ట్ 15వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అయితే తంగలాన్ విడుదలైన తొలి రోజు నుంచే చాలా ప్రాంతల్లో మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అంతేకాకుండా.. కలెక్షన్స్ పరంగా రికార్డ్స్ సృష్టిస్తుంది. ముఖ్యంగా ఈ మూవీ తమిళనాట మాత్రమే కాకుండా.. తెలుగులో కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే.. తంగలాన్ విడుదలైన తొలి రెండు రోజుల్లోనే రూ.34 కోట్ల కలెక్షన్స్ రాగా.. నాల్గవ రోజు కూడా అదే జోరు కొనసాగుతుంది. ఇంతకీ తంగలాన్ డే4 కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

డైరెక్టర్ పా రంజిత్, విక్రమ్ కాంబినేషన్ లో భారీ అంచనాల విడుదలైన తంగలాన్ సినిమా మంచి పాజిటివ్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అంతేకాకుండా.. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కాసుల వర్షం కురిపిస్తుంది. అయితే తంగలాన్ మూవీని నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా రూ.140 కోట్లతో రూపొందించారు. ఈ క్రమంలోనే ఈ మూవీ అనుకున్న దానికంటే భారీగా రెస్పాన్స్ రావడంతో పాటు కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. ఇకపోతే తంగలన్ తమిళ్ వెర్షన్ లో మొదటి రోజు రూ. 12 కోట్లు, రెండో రోజు రూ.4కోట్లు రాబెట్టగా..  తెలుగు వెర్షన్ లో మొదటి రోజు రూ. 1.5 కోట్లు, రెండో రోజు రూ.1 కోటి వసూళ్లు చేశాయి. దీంతో మూడు రోజు కలెక్షన్స్ ఇంకాస్త పెరిగాయి. తమిళంలో రూ.5.2 కోట్లు, తెలుగులో 70 లక్షలు.. ఇక మలయాళం , కన్నడ అంతా కలుపుకుని వరల్డ్ వైడ్ గా.. ఈ సినిమాకు రూ.40 కోట్ల కలెక్షన్స్ దక్కాయి. ఇకపోతే నాల్గవ రోజు కూడా తమిళనాడులో ఈ మూవీకి భారీ స్పందన వచ్చిది.

thangalam movie 4th day collections

ఈ నేపథ్యంలోనే.. తమిళ్ లో డే4  తంగలాన్ కు రూ.5 కోట్ల రూపాయలు, తెలుగులో రూ.1 కోటి రూపాయలు, మలయాళంలో రూ.50 లక్షలు, కన్నడలో రూ.70 లక్షల కలెక్షన్స్ వసూలు చేసింది. ఇలా ఓవరల్ గా చూసుకుంటే.. తంగలాన్ డే4 కలెక్షన్స్ రూ. దాంతో ఈ చిత్రం ఇండియాలో 7.2 కోట్లు నికరంగా.. 9 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీంతో ఇప్పటి వరకు తంగలాన్ రూ.50 కోట్ల కలెక్షన్స్ ను క్రాస్ చేసింది. ఇలా చూసుకుంటే.. రానున్న రోజుల్లో విక్రమ్ తంగలాన్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో చూడాల్సింది.

ఇకపోతే.. తంగలాన్ మూవీ  5వ శతాబ్దంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్‌తో బంగారు నిధుల అన్వేషణ కోసం ఆయా ప్రాంతాల్లో నివశించే గిరిజన తెగలను అక్కడి భూస్వాములు, బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెట్టేవారు, ఎలా క్రూరంగా వివక్ష చూపించేవారు అనే కాన్సేఫ్ట్ తో సినిమాను తెరకెక్కించారు. మరీ, ఆ కోణంలో తెరకెక్కిన తంగలాన్ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ తో పాటు కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. అలాగే రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాల్సింది. మరి తంగలాన్ మూవీ డే4 కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet