iDreamPost
android-app
ios-app

యాదాద్రిలో హీరో విజయ్ దేవరకొండ సందడి.. షాకిచ్చిన లేడీ ఫ్యాన్!

  • Published Sep 03, 2023 | 6:07 PM Updated Updated Sep 03, 2023 | 6:07 PM
  • Published Sep 03, 2023 | 6:07 PMUpdated Sep 03, 2023 | 6:07 PM
యాదాద్రిలో హీరో విజయ్ దేవరకొండ సందడి.. షాకిచ్చిన లేడీ ఫ్యాన్!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలైన నాటి నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే 50 కోట్లు కలెక్ట్ చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఈ సినిమా విజయం సాధించడంతో హీరో విజయ్ దేవరకొండ యాదాద్రిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఓ ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

లైగర్ ప్లాప్ తర్వాత ఖుషితో సాలిడ్ హిట్ కొట్టిన హీరో విజయ్ దేవరకొండ తాజాగా యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో సందడి చేశారు. కుటుంబసభ్యులు, చిత్ర యూనిట్ తో కలిసి స్వామిని దర్శించుకున్నారు విజయ్ దేవరకొండ. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన విజయ్ దేవరకొండ స్వామి వారి ఆశీస్సుల వల్లే ఖుషి సినిమా విజయం సాధించిందని తెలిపారు. గతంలో యాదాద్రిని సందర్శించుకున్నానని కానీ అప్పటికి ఇప్పటికి యాదాద్రి ఆలయం అద్భుతంగా రూపుదిద్దుకుందని కొనియాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని కనీ విని ఎరుగని రీతిలో పునర్నిర్మాణం చేశారని తెలిపారు.

హీరో విజయ్ దేవరకొండ యాదాద్రి దర్శనానికి వస్తున్నాడని తెలిసి ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడి పోయారు. ఆ సమయంలోనే ఓ యువతి చేసిన పని విజయ్ తో పాటు అందరిని షాక్ కు గురి చేసింది. గుంపులోంచి దూసుకొచ్చి విజయ్ దేవరకొండను ఒక్కసారిగా హగ్ చేసుకుంది. దీంతో విజయ్ దేవరకొండ షాక్ కు గురయ్యాడు. వెంటనే స్పందించిన వ్యక్తిగత సిబ్బంది ఆ యువతిని పక్కకు లాగే ప్రయత్నం చేశారు. కానీ విజయ్ దేవరకొండ ఆ లేడీ ఫ్యాన్ తో ఓ ఫొటో దిగి పంపించాడు. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Jojobet GirişjojobetjojobetJojobetMadridbetjojobetJojobetjojobetJojobetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet