iDreamPost
android-app
ios-app

విజయ్ ఆంటోనీ కూతురి సూసైడ్ నోట్ వైరల్! కన్నీళ్లు ఆగవు!

  • Published Sep 21, 2023 | 5:03 PM Updated Updated Sep 21, 2023 | 5:22 PM
  • Published Sep 21, 2023 | 5:03 PMUpdated Sep 21, 2023 | 5:22 PM
విజయ్ ఆంటోనీ కూతురి సూసైడ్ నోట్ వైరల్! కన్నీళ్లు ఆగవు!

కడుపున పుట్టిన బిడ్డలు వారి కళ్ల ఎదుటే చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం. అందులోనూ చెట్టంత పిల్లలు తరలిరాని లోకాలకు వెళ్లిపోతే తల్లిదండ్రులు హృదయం ముక్కలౌతుంది. ఇప్పుడు ఇదే ఆవేదన అనుభవిస్తున్నారు కోలీవుడ్ ప్రముఖ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ, ఆయన భార్య ఫాతిమా. వీరి పెద్ద కుమార్తె మీరా ఈ నెల 19న తమ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. కుటుంబ సభ్యులు గమనించి.. ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆమె చావుకు డిప్రెషన్, చదువుల ఒత్తిడి కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె మరణానికి కచ్చితమైన కారణాలు తెలియరాలేదు.

చెన్నైలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో 12వ తరగతి చదువుతున్న మీరాకు 16 సంవత్సరాలు. ఆమె మరణ వార్త కోలీవుడ్, టాలీవుడ్ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. కాగా, మీరా మరణంపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించారు. ఈ క్రమంలో కూతురు మీరా సూసైడ్ నోడ్ పోలీసులకు దొరికినట్లు సమాచారం. ఆమె నోట్ పుస్తకం నుండి దీన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘ఐ లవ్ యూ ఆల్, మిస్ యూ ఆల్, స్నేహితులను, టీచర్లను మిస్ అవుతున్నాను. నేను లేకుంటే నా కుటుంబం బాధపడుతుంది’ అని భావోద్వేగ పదాలున్నాయని పోలీసులు తెలిపారు. కాగా, ఈ లేఖ చూసిన వెంటనే విజయ్ ఆంటోనీ సైతం కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. కాగా, తల్లి ఫాతిమా విగతజీవిగా పడి ఉన్న కుమార్తెను చూసి విలపిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. చనిపోయిన ముందు రోజు రాత్రి 11 గంటల వరకు  లాప్ టాప్ వాడినట్లు చెబుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet