iDreamPost
android-app
ios-app

త్రిప్తి తృప్తిగా అందాలు చూపించినా నిరాశ! పాపం బోర్డు పెట్టేశారు!

  • Published Jul 24, 2024 | 2:12 PM Updated Updated Jul 24, 2024 | 2:55 PM

ఈ మధ్య బాలీవుడ్ లోని స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల సినిమాలన్ని డిజాస్టర్ గా నిలవడమే కాకుండా.. పెద్దగా కలెక్షన్స్ ను కూడా వసూలు చేయడం లేదు. దీంతో ఈ మధ్య బాలీవుడ్ లోని మూవీ మేకర్స్ ఓ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా బాలీవుడ్ లోని ఓ బోల్డ్ మూవీ కోసం మేకర్స్ ఓ బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. ఇంతకి ఆ ఆఫర్ ఏమిటంటే..

ఈ మధ్య బాలీవుడ్ లోని స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల సినిమాలన్ని డిజాస్టర్ గా నిలవడమే కాకుండా.. పెద్దగా కలెక్షన్స్ ను కూడా వసూలు చేయడం లేదు. దీంతో ఈ మధ్య బాలీవుడ్ లోని మూవీ మేకర్స్ ఓ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా బాలీవుడ్ లోని ఓ బోల్డ్ మూవీ కోసం మేకర్స్ ఓ బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. ఇంతకి ఆ ఆఫర్ ఏమిటంటే..

  • Published Jul 24, 2024 | 2:12 PMUpdated Jul 24, 2024 | 2:55 PM
త్రిప్తి తృప్తిగా అందాలు చూపించినా నిరాశ! పాపం బోర్డు పెట్టేశారు!

ఇప్పుడంతా తెలుగు సినిమాల హవానే జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే.. దక్షిణాది చిత్రలు బాక్సాఫీస్ వద్ద షేక్ చేయడమే కాకుండా.. రికార్డులు సృష్టిస్తున్నాయి. కానీ, బాలీవుడ్ లో  మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎందుకంటే.. అక్కడ స్టార్ హీరోల సినిమలతో పాటు యంగ్ హీరోల సినిమాలన్ని భారీ డిజాస్టార్ గా నిలుస్తూ.. నిర్మాతలుకు నష్టాల్లో ముంచుతున్నారు. పైగా ఇప్పుడు టికెట్ ధరలు పెరిగిపోవడంతో పాటు.. ఓటీటీ ఆదరణ కూడా ఎక్కువైంది. దీంతో థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య రాను రాను తగ్గిపోతుంది.

పైగా కథలో కంటెంట్ ఉండి, డిసెంట్ టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు సినిమాలను ఆదరించడం లేదు. దీంతో బాలీవుడ్ లోని హీరోల సినిమాలకు ప్రేక్షకులు లేక కలెక్షన్స్ రాక కొత్త కష్టాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే థియేటర్లలో ఉన్న తమ మూవీచిన చూడటానికి జనాలను రప్పించేందుకు.. ఈ మధ్య బాలీవుడ్ లో మేకర్స్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా బాలీవుడ్ లోని ఓ బోల్డ్ మూవీ కోసం మేకర్స్ ఓ బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. ఇంతకి ఆ ఆఫర్ ఏమిటంటే..

తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో, విక్కీ కౌశ‌ల్‌, త్రిప్తి డిమ్రి అమ్మీ విర్క్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బ్యాడ్ న్యూస్’. అయతే ఈ మూవీని బోల్డ్ కాన్సెప్ట్‌తో డైరెక్ట‌ర్ ఆనంద్ తివారీ తెర‌కెక్కించాడు. ఇక ఈ మూవీ జూలై 19వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అయితే విడుదలైన  రోజున నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా రూ. అర‌వై కోట్ల లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. కానీ, ఆదివారం నుంచి ఈ మూవీ కలెన్స్ జోరు  కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో మూవీ మేకర్స్ జనాలను థియేట‌ర్ల‌ను ర‌ప్పించ‌డం కోసం ఓ టికెట్ కొంటే మ‌రో టికెట్ ఫ్రీ అనే ఆఫ‌ర్‌ను ప్రకటించారు. పైగా స్వయంగా ఈ విషయాన్ని ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది.  మరి, మూవీ మేకర్స్ ప్రకటించిన ఈ ఆఫర్ సినిమా పై ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాల్సి ఉంది.

ఇక బ్యాడ్ న్యూస్ మూవీ విషయానికొస్తే.. సలోని(త్రిప్తి) అఖిల్( విక్కీ కౌశల్), గుబ్బర్ సింగ్ (అమ్మీ విర్క్) కారణంగా ప్రెగ్నెన్సీ వ‌స్తుంది. అయితే ఈ ప్రెగ్నెన్సీ కారణంగా.. స‌లోనీకి ట్విన్స్ పుట్ట‌బోతున్న‌ట్లు డాక్ట‌ర్స్ ప్ర‌క‌టిస్తారు. ఈ క‌వ‌ల పిల్ల‌ల్లో ఒక‌రు అఖిల్ సంతాన‌మ‌ని, మ‌రొక‌రు గుర్బీర్‌కు పుట్ట‌బోతున్న డాక్ట‌ర్లు వెల్ల‌డిస్తారు. ఇక ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌. అయితే ఈ మూవీ 2019లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన గుడ్‌న్యూస్ మూవీకి సీక్వెల్‌గా బ్యాడ్ న్యూస్ రూపొందింది. ఈ మూవీని క‌ర‌ణ్‌జోహార్ ప్రొడ్యూస్ చేశాడు. మరి, బ్యాడ్ న్యూస్ మూవీ పై మూవీ మేకర్స్ ప్రకటించిన ఈ బంఫర్ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetgray girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom