iDreamPost
android-app
ios-app

వీడియో : అషురెడ్డి ఇంట్లో వేణు స్వామి పూజలు!

  • Published Oct 31, 2023 | 3:54 PM Updated Updated Oct 31, 2023 | 3:54 PM

ఎక్కువగా హీరోయిన్లు పూజలు చేయించుకుంటున్నారు. గతంలో రష్మిక మందన్నా, డింపుల్‌ హయాతీ, నిధి అగర్వాల్‌లు వేణు స్వామితో ఇంట్లో పూజలు చేయించుకున్నారు.

ఎక్కువగా హీరోయిన్లు పూజలు చేయించుకుంటున్నారు. గతంలో రష్మిక మందన్నా, డింపుల్‌ హయాతీ, నిధి అగర్వాల్‌లు వేణు స్వామితో ఇంట్లో పూజలు చేయించుకున్నారు.

  • Published Oct 31, 2023 | 3:54 PMUpdated Oct 31, 2023 | 3:54 PM
వీడియో : అషురెడ్డి ఇంట్లో వేణు స్వామి పూజలు!

సినీ సెలెబ్రిటీల జాతకాలు చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సుపరిచిత వ్యక్తిగా మారిపోయారు వేణు స్వామి. ఆయన చెప్పినవి చెప్పినట్లు నూటికి 90 శాతం జరుగుతున్నాయి. దీంతో ఆయన చెప్పే జాతకాలపై జనాలతో పాటు సెలెబ్రిటీలకు కూడా నమ్మకం ఏర్పడింది. ఏదైనా ఇబ్బంది వచ్చినపుడు లేదా రాకుండా ఉండటానికి వేణు స్వామిని ఆశ్రయిస్తున్నారు. ఆయనతో ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నారు. చిన్న చిన్న నటుల దగ్గరినుంచి స్టార్‌లు కూడా ఆయనతో పూజలు చేయించుకుంటున్నారు.

ఎక్కువగా హీరోయిన్లు పూజలు చేయించుకుంటున్నారు. గతంలో రష్మిక మందన్నా, డింపుల్‌ హయాతీ, నిధి అగర్వాల్‌లు వేణు స్వామితో ఇంట్లో పూజలు చేయించుకున్నారు. ఇప్పుడీ వరుసలోకి ప్రముఖ నటి అషురెడ్డి చేరిపోయారు. తాజాగా, ఆమె వేణుస్వామితో ఇంట్లో పూజలు చేయించారు. ఆమె పూజలు చేయించిన కారణం కొత్త కారు కొనటం. అవును ఆమె తన కొత్త కారుకు పూజలు చేయించారు. కొద్దిరోజుల క్రితం అషురెడ్డి రేంజ్‌ రోవర్‌ వైట్‌ కారును కొన్నారు. ఆ కారుకు పూజలు చేయించటానికి వేణు స్వామిని ఇంటికి పిలిపించారు.

కారుకు పూజలు చేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గత రెండు, మూడు రోజుల నుంచి సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా, అషురెడ్డి గతంలో బెంజ్‌ కారు కొనుగోలు చేశారు. ఆ కారును తన తండ్రి బర్త్‌డేకు కానుకగా ఇచ్చింది. అప్పట్లో అందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌ అయ్యాయి. మరి, అషురెడ్డి తన కొత్త కారుకు వేణు స్వామితో పూజలు చేయించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Venu Swamy Parankusham (@parankushamvenu)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet