Swetha
హర్రర్ థ్రిల్లర్స్ లో చాలా రకాల జోనర్స్ ఉంటూ ఉంటాయి. కొన్ని సినిమాలను కేవలం గుండె దైర్యం ఉన్నవాళ్లు మాత్రమే చూడగలరు. అలాంటి వెన్నులో వణుకుపుట్టించే వినిమాలు ఇప్పటివరకు కొన్ని వచ్చాయి. వాటికి ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ కూడా బావుండడంతో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది

హర్రర్ థ్రిల్లర్స్ లో చాలా రకాల జోనర్స్ ఉంటూ ఉంటాయి. కొన్ని సినిమాలను కేవలం గుండె దైర్యం ఉన్నవాళ్లు మాత్రమే చూడగలరు. అలాంటి వెన్నులో వణుకుపుట్టించే వినిమాలు ఇప్పటివరకు కొన్ని వచ్చాయి. వాటికి ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ కూడా బావుండడంతో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది. పైగా 2023 లో వచ్చిన ఓ సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్ కు ఇది సిక్వెల్.
అసలు ఈ సినిమా ఏంటో తెలుసుకునే ముందు.. ఈ సినిమా కథేంటో చూసేద్దాం. . ఈ కథలో పాత విలన్ ప్రతాప్.. 12 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడు. అతను అథర్వను తన కుమార్తె ఆర్యను, అలాగే అతను హిప్నోటైజ్ చేసిన కొందరు స్కూల్ పిల్లలను కాపాడటానికి.. మళ్లీ తనలోని చెడుతో పోరాడవలసి వస్తుందని బలవంతం చేస్తాడు. ఒక అతీంద్రమైన చెడు గురించి తెలుసుకుంటాడు. దానిని పూర్తిగా వ్యానిష్ చేయలేమని అర్ధమౌతుంది. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సీక్వెల్ అర్థంకావాలి అన్నా కూడా మొదటి పార్ట్ చూడాల్సిందే.
ఈ సినిమా పేరు వశ్ లెవల్ .. ఇది ఒక గుజరాతీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ . థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది ఈ మూవీ. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. అక్టోబర్ 22 నుంచి గుజరాతీ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి హర్రర్ సినిమాలను ఇష్టపడే వారు ఈ సినిమాను అసలు మిస్ అవ్వకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.