Swetha
రాజమౌళి అసలు ఏమి ప్లాన్ చేస్తున్నాడో ఎవరికీ అర్థంకాదు. ఎప్పుడెప్పడు సినిమా నుంచి అప్డేట్స్ వస్తాయా అని ఎదురుచూస్తున్నప్పుడు ఒక్క అప్డేట్ ఉండదు. సరేలే వచ్చినప్పుడే చూద్దాంలే అనుకునే సమయానికి సైలెంట్ గా సడెన్ సర్ప్రైజ్ ఇస్తాడు. ఇక టైటిల్ లాంచ్ మొదటి గ్లిమ్ప్స్ వచ్చేసాయి. సోషల్ మీడియాలో ఇవి ఎంత హల్చల్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రాజమౌళి అసలు ఏమి ప్లాన్ చేస్తున్నాడో ఎవరికీ అర్థంకాదు. ఎప్పుడెప్పడు సినిమా నుంచి అప్డేట్స్ వస్తాయా అని ఎదురుచూస్తున్నప్పుడు ఒక్క అప్డేట్ ఉండదు. సరేలే వచ్చినప్పుడే చూద్దాంలే అనుకునే సమయానికి సైలెంట్ గా సడెన్ సర్ప్రైజ్ ఇస్తాడు. ఇక టైటిల్ లాంచ్ మొదటి గ్లిమ్ప్స్ వచ్చేసాయి. సోషల్ మీడియాలో ఇవి ఎంత హల్చల్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Swetha
రాజమౌళి అసలు ఏమి ప్లాన్ చేస్తున్నాడో ఎవరికీ అర్థంకాదు. ఎప్పుడెప్పడు సినిమా నుంచి అప్డేట్స్ వస్తాయా అని ఎదురుచూస్తున్నప్పుడు ఒక్క అప్డేట్ ఉండదు. సరేలే వచ్చినప్పుడే చూద్దాంలే అనుకునే సమయానికి సైలెంట్ గా సడెన్ సర్ప్రైజ్ ఇస్తాడు. ఇక టైటిల్ లాంచ్ మొదటి గ్లిమ్ప్స్ వచ్చేసాయి. సోషల్ మీడియాలో ఇవి ఎంత హల్చల్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరే ఇంకా సినిమా రిలీజ్ కు ఎంతలేదన్నా రెండేళ్ల సమయం ఉంది కాబట్టి.. ఇంకా ఇంతకు మించిన అప్డేట్స్ ఎవరు ఎక్స్పెట్ చేయడం లేదు. కానీ జక్కనం ఆలోచనలు ఎవరికీ అంతుచిక్కవు కదా.. ఎప్పుడో రిలీజ్ కాబోయే సినిమాకు అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడు.
రాజమౌళి చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాడు. ఇలా ఉండడం వెనుక కారణాలు లేకపోలేదు. సినిమా రావడానికి ఎంతలేదన్న రెండేళ్ల సమయం పడుతుందన్న సంగతి తెలిసిందే. ఈ గ్యాప్ లోనే పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్, రీ రికార్డింగ్, మార్కెటింగ్ అన్నీ అయిపోవాలి. చిన్న టీజర్ లోనే వర్క్ ఎలా ఉంది అనేది అర్థమైపోతుంది. ఆ రేంజ్ ఫ్లా లెస్ వర్క్ చేయాలంటే టైం పడుతుంది. టైం తీసుకున్న పర్లేదు రాజమౌళి నుంచి వచ్చే ఔట్పుట్ మాత్రమే అదిరిపోతోంది తెలియనిది కాదు. దీనిని బట్టి అర్థంచేసుకోవచ్చు జక్కన్న ఎందుకు ఉన్నట్టుండి ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడో.
సినిమాను అనుకున్న టైంకి అప్పగించాలంటే అవన్నీ ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలో.. పబ్లిసిటీ కూడా అలానే ఉండాలి. అందుకే ఆర్ఆర్ఆర్ లా పోస్ట్ ప్రమోషన్స్ కాకుండా.. గ్లోబల్ రేంజ్ ఆడియన్స్ ను మెప్పించాలంటే ఇప్పటినుంచే ప్రమోషన్స్ చేయక తప్పదు. రాబోయే రోజుల్లో కూడా క్రమం తప్పకుండా వారణాసికి సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఉండేలా ఎస్ఎస్ కార్తికేయ పక్కా ప్రణాళికతో ఉన్నట్లు తెలుస్తుంది. సో ఎంత వీలైతే అంత ప్రేక్షకులలో బ్రెయిన్స్ లో వారణాసి ముద్ర ను వేయబోతున్నారు జక్కన్న. ఎప్పటిలా కాకుండా ఈసారి జక్కన్న కొత్త సర్ప్రైజ్ లు షాక్ లు ఇస్తున్నాడు . ఇక ఏమౌతుందో చూడాలి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.