iDreamPost
android-app
ios-app

వరలక్ష్మి ఇంట మొదలైన సందడి …పెళ్లి జరిగేది అక్కడే.. ఎప్పుడంటే?

  • Published Jun 12, 2024 | 7:55 PM Updated Updated Jun 12, 2024 | 7:55 PM

Varalaxmi Sarathkumar: ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన వారు వరుసగా పెళ్లీ పీటలెక్కుతున్నారు. చాలా మంది నటీనటులు తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు.

Varalaxmi Sarathkumar: ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన వారు వరుసగా పెళ్లీ పీటలెక్కుతున్నారు. చాలా మంది నటీనటులు తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు.

  • Published Jun 12, 2024 | 7:55 PMUpdated Jun 12, 2024 | 7:55 PM
వరలక్ష్మి ఇంట మొదలైన సందడి …పెళ్లి జరిగేది అక్కడే.. ఎప్పుడంటే?

సినీ ఇండస్ట్రీలో స్టార్ నటుల వారసులు హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అందులో కొద్దిమంది మాత్రమే స్టార్ హోదా దక్కించుకుంటున్నారు. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం అన్ని రకాల పాత్రలు పోషిస్తుంది. ముఖ్యంగా నెగిటీవ్ పాత్రల్లో వరలక్ష్మి శరత్ కుమార్ విమర్శకులు నుంచి ప్రశంసలు పొందుతున్నారు. ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు చాలామంది పెళ్లి పీటలెక్కుతున్నారు. ఈ వరుసలో వరలక్ష్మి కూడా ఉన్నారు. తన బాయ్ ఫ్రెండ్ తో త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. మరి ఈ అమ్మడి పెళ్లి ఎప్పుడు? ఎక్కడ జరగబోతుందన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

సినీ ఇండస్ట్రీలో వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ మొదట హీరోయిన్ గా నటించాన.. తర్వాత తనకు నచ్చిన పాత్రల్లో ఎక్కువగా నటిస్తుంది. వరలక్ష్మి చాలా వరకు నెగిటీవ్ పాత్రల్లో అద్భుతంగా నటిస్తూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇటీవల వరలక్ష్మి కి తన ప్రియుడు నికోలై సచ్‌దేవ్‌ తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. బంధువులు, కొద్దిమంది సన్నిహితుల మద్య ఈ నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లి విషయంపై రక రకాల రూమర్స్ వినిపించాయి. వాటన్నింటికి పులిస్టాప్ పెడుతూ పెళ్లి ఎక్కడ.. ఏ ఏదీలో జరుగుతుందనే విషయంపై క్లారిటీ వచ్చింది.

వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి కి సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. ఈ బ్యూటీ తాను ప్రేమించిన నికోలై సచ్‌దేవ్‌ తో పెళ్లి పీటలెక్కబోతుంది. జులై 2 న థాయిలాండ్‌లో వెడ్డింగ్ వేడుకలు గ్రాండ్‌గా జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వివాహ వేడుకకు ప్రముఖులతో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతారకు ప్రత్యేక ఆహ్వానం పంపినట్లు వార్తలు వస్తున్నాయి. తమ వెడ్డింగ్ ప్లాన్ వరలక్ష్మి – నికోలై సచ్‌దేవ్‌ థాయ్ లాండ్‌లో ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వివాహ వేడుక మొత్తం శరత్ కుమార్ – రాధక దంపతులు దగ్గరుండి మరీ చూసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు వరలక్ష్మి పెళ్లి పై ఎన్నో రకాల రూమర్లు వచ్చాయి.. మొత్తానికి వాటన్నింటికి ఒక్క అప్ డేట్ పులిస్టాప్ పెట్టింది.

 

View this post on Instagram

 

A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet