Swetha
శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా శర్వానంద్ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయాయి. దీనితో ఇక మీదట వచ్చే సినిమాలతో ఎలా అయినా సక్సెస్ అందుకోవాలని చుస్తున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, ‘బైకర్’ చిత్రాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.

శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా శర్వానంద్ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయాయి. దీనితో ఇక మీదట వచ్చే సినిమాలతో ఎలా అయినా సక్సెస్ అందుకోవాలని చుస్తున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, ‘బైకర్’ చిత్రాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలను 2026లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఈ రెండు సినిమాలు కాకుండా సంపత్ నంది డైరెక్షన్‌లో ‘భోగి’ అనే సినిమాను కూడా 2026 లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట ఈ హీరో. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత శ్రీను వైట్లతో ఓ సినిమా చేయాలని శర్వా నిర్ణయించుకున్నాడట. అన్ని అనుకున్నట్లు కుదిరితే ఈ సినిమా కూడా 2026 లోనే రిలీజ్ చేసేందుకు గట్టిగ ప్లాన్ చేస్తున్నారు టీం. సో మొత్తానికి 2026 లో శర్వానంద్ ఎలా అయినా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాల నుంచి ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.