iDreamPost
android-app
ios-app

రాజాసాబ్ రెండు ట్రైలర్స్ అట

  • Published Sep 25, 2025 | 1:37 PM Updated Updated Sep 25, 2025 | 1:37 PM

మొత్తానికి ఓజి హడావిడి ముగిసింది. రెండేళ్ల హైప్ కు తెరపడింది. ప్రస్తుతానికి అంతా బాగానే కొనసాగుతుంది. ఇక ఇప్పటినుంచి మరో హైప్ మొదలు కాబోతుంది. అదే రాజాసాబ్ సందడి. ఈ సినిమా ఫైనల్ రిలీజ్ డేట్ సంక్రాంతికి ఫిక్స్ చేశారు. రాజాసాబ్ నుంచి వచ్చిన అప్డేట్స్ బాగానే వర్క్ అవుట్ అయ్యాయి. ఇక ట్రైలర్ రిలీజ్ ఉంటుందని అనౌన్స్ చేశారు.

  • Published Sep 25, 2025 | 1:37 PMUpdated Sep 25, 2025 | 1:37 PM
రాజాసాబ్ రెండు ట్రైలర్స్ అట

మొత్తానికి ఓజి హడావిడి ముగిసింది. రెండేళ్ల హైప్ కు తెరపడింది. ప్రస్తుతానికి అంతా బాగానే కొనసాగుతుంది. ఇక ఇప్పటినుంచి మరో హైప్ మొదలు కాబోతుంది. అదే రాజాసాబ్ సందడి. ఈ సినిమా ఫైనల్ రిలీజ్ డేట్ సంక్రాంతికి ఫిక్స్ చేశారు. రాజాసాబ్ నుంచి వచ్చిన అప్డేట్స్ బాగానే వర్క్ అవుట్ అయ్యాయి. ఇక ట్రైలర్ రిలీజ్ ఉంటుందని అనౌన్స్ చేశారు. టీజర్ ను మించి ట్రైలర్ కట్ ఉంటుందని ఇన్సైడ్ టాక్. నిజానికి ట్రైలర్ కట్ కోసం ముంబై నుంచి స్పెషల్ టీం ను రప్పించారట. కానీ ఇక్కడ వారి వైబ్ కు మ్యాచ్ అవుతుందో లేదా అని ఇక్కడ టీం తోనే ట్రైలర్ కట్ చేయించారట.

ఈ ట్రైలర్ రిలీజ్ డేట్ ను వచ్చే వారం ఫిక్స్ చేశారు. కాంతారా 2 సినిమా వచ్చేవారం రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు రాజాసాబ్ ట్రైలర్ ను అటాచ్ చేయనున్నారట. కాంతారా 2 అన్ని భాషలలోను రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఈ ట్రైలర్ కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేయొచ్చు అనేది ప్లాన్ . అయితే సినిమా రిలీజ్ కు చాలా టైం ఉంది. ఇప్పుడే ట్రైలర్ రిలీజ్ చేస్తే ఆ తర్వాత ఇంకా ఏమి చేస్తారు? అనే ప్రశ్న రాకుండా జనవరిలో రిలీజ్ సమయానికి ముందు.. ఇంకో ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు రెండు ట్రైలర్ కట్ ను కూడా రెడీ చేస్తున్నారట. ఇక ఇవి ఎలాంటి హైప్ తీసుకుని వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.