iDreamPost
android-app
ios-app

నా భర్త ముందే వేరే వాళ్ళతో డ్యాన్స్ చేయడం.. నటి ఎమోషనల్ కామెంట్స్!

  • Published Mar 16, 2024 | 5:43 PM Updated Updated Mar 16, 2024 | 5:43 PM

ప్రముఖ బుల్లితెర నటి తాను ఇబ్బంది పడుతూ వేరొకరితో అలా చేస్తున్న కూడా తన భర్త ఏమాత్రం బాధ పడకుండా ఎంకరేజ్ చేస్తుంటారు అని పలు ఆసక్తికర వ్యాఖ్యలను పంచుకుంది.

ప్రముఖ బుల్లితెర నటి తాను ఇబ్బంది పడుతూ వేరొకరితో అలా చేస్తున్న కూడా తన భర్త ఏమాత్రం బాధ పడకుండా ఎంకరేజ్ చేస్తుంటారు అని పలు ఆసక్తికర వ్యాఖ్యలను పంచుకుంది.

  • Published Mar 16, 2024 | 5:43 PMUpdated Mar 16, 2024 | 5:43 PM
నా భర్త ముందే వేరే వాళ్ళతో డ్యాన్స్ చేయడం.. నటి ఎమోషనల్ కామెంట్స్!

ఒక నటిగా తెరపై కొనసాగాలంటే.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాలి. ఎందుకంటే.. వారికి అడుగడుగున ఎన్నో ఇబ్బందులు, అవమానాలు, ఫ్యామీలు పరంగా ఒత్తిడిలు ఎదుర్కొంటారు. కానీ, ఆ పరిస్థితులను అన్నీ దాటుకొని ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వారు ఎందరో ఉన్నారు. అయితే ఈ జాబితాలో వెండితెరకు సంబంధించిన తారలే కాకుండా.. బుల్లితెరపై అలరించే తారలు కూడా ఉన్నారు. వారిలో చాలా మందికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, అతి కొద్ది మందికి మాత్రమే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ఇక పెళ్లైయిన వారి విషయానికొచ్చిన ఇదే పరిస్థితి. కానీ, ఎవరు ఎలా ఉన్నా.. నా భర్త మాత్రం నన్ను మరింత ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తాడు అంటుంది ప్రముఖ బుల్లితెర నటి ‘సునంద’. అంతేకాకుండా..నేను వేరొకరితో అలా చేస్తున్న ఇబ్బంది పడకుండా ఫ్రీడమ్ ఇస్తాడంటుంది ఆ నటి. ఇంతకి ఆమె ఎవరంటే..

ప్రముఖ బుల్లితెర సీరియల్స్ లో విలన్ గా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న నటి ‘సునంద’. అయితే, నటి సునంద అంటే గుర్తుపట్టాడం కష్టమేమో కానీ, ‘ముద్ద మందారం’ సీరియల్ లో విలన్ అంటే తెలుగు ప్రేక్షకులు టక్కున గుర్తుపడతారు. అంతాలా సునంద ఆ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే ఈమె ‘మహారణి’ అనే ఓ షోలో విన్నర్ గా కప్ కూడా గెలుచుకుంది. అయితే సునంద ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తినే ప్రేమించి.. ఆ తర్వాత 2022లో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ఇక కొద్ది రోజులు పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేసిన సునంద.. ఇటీవలే, ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా ఈమె అనేక టీవీ షోలల్లో పాల్గొంటూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు ఢీ సెలబ్రిటీస్ షోలో తన డాన్స్ తో అందరినీ మెప్పిస్తుంది సునంత.

అయితే, తాజాగా, సునంద తన భర్త క్యారెక్టర్ ఎలాంటిదో చెపుతూ పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. అందులో సునంద.. ‘నాకు నా భర్త చాలా సపోర్ట్ చేస్తాడు. అలాగే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం ఉండటం వల్ల పలు షోస్ లో పాల్గొంటున్నాను. ఈ క్రమంలో.. నేను ఇంకొకరితో డాన్స్ చేస్తున్నప్పుడు నా భర్త చాలా ఎంకరేజ్ చేస్తున్నాడు. అయితే డాన్స్ చేస్తున్నప్పుడు మా ఆయన చూస్తే బాగోదని నేను ఇబ్బంది పడుతున్నాను. కానీ, ఆయన మాత్రం ఇది నీ వృత్తి అని చెప్తూ ఎంతో ఫ్రీడమ్ ఇస్తున్నాడు. ఇలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ, నాకు ఇలాంటి భర్త దొరుకుతాడు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సునంద చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో.. ఈ విషయం తెలిసిన వారు ఈ జంట పై ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom