iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ లోకి జగతి మేడమ్? క్లారిటీ వచ్చేసింది..

  • Published Aug 09, 2024 | 6:10 PM Updated Updated Aug 09, 2024 | 6:10 PM

Jyothi Rai: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బిగ్ బాస్ సందడే ఎక్కువగా కనిపిస్తుంది.ముఖ్యంగా అందులో ఎవరెవరు ఎంట్రీ ఇస్తున్నారు ఏమిటి అనే విషయాలపైనే ఎక్కువ బజ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బిగ్ బాస్ షోలోకి ఇప్పుడు ప్రముఖ బుల్లితెర నటి జ్యోతిరాయ్ పేరు కూడా వినిపిస్తుంది. అయితే ఈ విషయం పై తాజాగా ఆ బ్యూటీ క్లారిటీ ఇచ్చేసింది.

Jyothi Rai: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బిగ్ బాస్ సందడే ఎక్కువగా కనిపిస్తుంది.ముఖ్యంగా అందులో ఎవరెవరు ఎంట్రీ ఇస్తున్నారు ఏమిటి అనే విషయాలపైనే ఎక్కువ బజ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బిగ్ బాస్ షోలోకి ఇప్పుడు ప్రముఖ బుల్లితెర నటి జ్యోతిరాయ్ పేరు కూడా వినిపిస్తుంది. అయితే ఈ విషయం పై తాజాగా ఆ బ్యూటీ క్లారిటీ ఇచ్చేసింది.

  • Published Aug 09, 2024 | 6:10 PMUpdated Aug 09, 2024 | 6:10 PM
బిగ్ బాస్ లోకి జగతి మేడమ్? క్లారిటీ వచ్చేసింది..

ఇప్పటికే బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలైంది. ముఖ్యంగా తెలుగులో ఇప్పటికే లో 7 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసి ప్రేక్షకులకు ఫుల ఎంటర్టైన్మెంట్ అందించి విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఇంకొన్ని రోజుల్లో ప్రేక్షకులకు మంచి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి బిగ్ బాస్ సీజన్8 కూడా ప్రారంభం కానుంది. ఇక ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ను తీసుకొచ్చే పనిలో ఉన్నారని సమాచారం.కాగా, ఇప్పటకే సోషల్ మీడియాలోని ఈ బిగ్ బాస్ షోకు యాంకర్స్, నటీనటులు,సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా ఇన్ల్ఫూయేన్సర్లు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ బిగ్ బాస్ షోలోకి గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జగతి మేడమ్ అలియాస్ ‘జ్యోతి రాయ్’ పేరు కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బిగ్ బాస్ సందడే ఎక్కువగా కనిపిస్తుంది.ముఖ్యంగా అందులో ఎవరెవరు ఎంట్రీ ఇస్తున్నారు ఏమిటి అనే విషయాలపైనే ఎక్కువ బజ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బిగ్ బాస్ షోలోకి ఇప్పుడు ప్రముఖ బుల్లితెర నటి జ్యోతిరాయ్ పేరు కూడా వినిపిస్తుంది. ఈ బ్యూటీ కూడా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. కానీ, ఆమె ఎంట్రీ ఇవ్వబోతుంది తెలుగులోకి మాత్రం కాదు.. కన్నడ బిగ్ బాస్ సీజన్ 11లోకి అనే సమాచారం. ముఖ్యంగా కన్నడలో కూడా ఇప్పటి వరకు 10 సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి.దీంతో త్వరలోనే కన్నడలో 11వ సీజన్ ప్రారంభం కానుంది. అయితే ఈ 11వ సీజన్ లో ఇప్పుడు ఎవరెవరు పాల్గొంటారనేది నెట్టింట హాట్ టాపిక్ మారింది. ఈ క్రమంలోనే.. ప్రముఖ నటి జ్యోతి రాయ్ కి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్లు టాక్ వినిపిస్తు్నానయి. కానీ, ఆ అవకాశాన్ని ఈ బ్యూటీ తిరస్కరించిదని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది.

బుల్లితెరపై కెరీర్ మొదలుపెట్టిన జ్యోతిరాయ్ మంచి క్రేజ్ ను తెచ్చుకోవడమే కాకుండా.. ఇప్పుడు పలు వెబ్ సిరీస్, సినిమాలు కూడా ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇక విషయం పక్కన పెడితే.. బిగ్ బాస్ షోలో సినిమాలు,, సీరియల్స్, సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారినే ఎక్కువగా నామినేట్ చేస్తున్నారు. ఆ నేప‌థ్యంలో ఇప్పుడు జ్యోతిరాయ్‌కి కూడా ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. కానీ, ఆ ఆఫర్ ను జ్యోతిరాయ్ రిజెక్ట్ చేసిందట. ఇక ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్ స్టా గ్రామ్ స్టోరిలో రాసుకొచ్చింది. ఇక ఆ స్టోరిలో.. కన్నడ బిగ్ బాస్ షోలో నేను ఎంట్రీ ఇచ్చే  అవకాశాల గురించి చాలా మంది నన్ను అడుగుతున్నారు. అయితే  బిగ్ బాస్ టీమ్ నుంచి నాకు ఆఫర్ వచ్చింది కానీ, నేను దానిని గౌరవంగా తిరస్కరించాను. ఇకపోతే గతంలో ఈ ఆఫర్ ను అంగకరించిను. కాకపతే ఇప్పుడు నా వృత్తకి సంబంధించి బిజిగా ఉండటంతో నేను ఈ నిర్ణయంను తీసుకున్నాను. ఆ అవకాశం ఇచ్చినందుకు, నా అభిమానుల మద్దతులకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం జ్యోతిరాయ్ బిగ్ బాస్ ఆఫర్ కోసం రాసుకొచ్చిన ఈ స్టోరి సోషల్ మీడియాలో వైరల్ గగా మారింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss