iDreamPost
android-app
ios-app

తుంబాడ్ రీరిలీజ్ లో ఫ్యాన్స్ కు ఊహించని గిఫ్ట్ .. సిక్వెల్ వచ్చేస్తుంది

  • Published Sep 14, 2024 | 1:50 PM Updated Updated Sep 14, 2024 | 1:51 PM

Tumbbad 2 officially announced: హర్రర్ సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. వాటిలో కొన్ని అండర్ రేటెడ్ చిత్రాలకు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. అలాంటి చిత్రాల్లో ఒకటి మరాఠి హర్రర్ మూవీ అయినా తుంబాడ్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఆ వివరాలేంటో చూసేద్దాం.

Tumbbad 2 officially announced: హర్రర్ సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. వాటిలో కొన్ని అండర్ రేటెడ్ చిత్రాలకు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. అలాంటి చిత్రాల్లో ఒకటి మరాఠి హర్రర్ మూవీ అయినా తుంబాడ్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఆ వివరాలేంటో చూసేద్దాం.

  • Published Sep 14, 2024 | 1:50 PMUpdated Sep 14, 2024 | 1:51 PM
తుంబాడ్ రీరిలీజ్ లో ఫ్యాన్స్ కు ఊహించని గిఫ్ట్ .. సిక్వెల్ వచ్చేస్తుంది

కొన్ని సినిమాలు థియేటర్ లో మొదటి సారి రిలీజ్ అయినప్పుడు.. ఎందుకో తెలియదు కానీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోతాయి. కానీ అదే సినిమాలను ఓటీటీ లో చూసినా .. లేదా రీరిలీజ్ చేసినా… అరే ఇలాంటి సినిమానా అప్పుడు ప్లాప్ చేసింది అని ఫీల్ అవుతూ ఉంటారు ప్రేక్షకులు. ఇప్పటివరకు అలాంటి ఎన్నో అండర్ రేటెడ్ జెమ్ చిత్రాలు ఉన్నాయి. థియేటర్ లో రిలీజ్ చేసినప్పుడు ఆ సినిమాలకు అంత ఫాలోయింగ్ ఉండదు. కానీ.. ఆ తర్వాత మాత్రం ఆ సినిమాలకు కల్ట్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి సినిమాలలో ఒకటి మరాఠి హర్రర్ మూవీ అయినా తుంబాడ్. తాజాగా ఈ సినిమాను రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రీరిలీజ్ తో పాటు ఫ్యాన్స్ కు మరొక సర్ప్రైజ్ ను కూడా ఇచ్చారు మేకర్స్. అదేంటో చూసేద్దాం.

దర్శకుడు రాహి అనీల్ బార్వే రూపొందించిన అద్భుతమైన హర్రర్ మూవీ తుంబాడ్. ఆరేళ్ళ తర్వాత ఈ సినిమాను మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ చేయగా.. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది . సాధారణంగా రీరిలీజ్ అంటే ప్రేక్షకులు పెద్దగా ఏమి ఆశించారు. వాళ్లకు నచ్చిన సినిమాను మరోసారి థియేట్రికల్ ఎక్సెపీరియెన్స్ చేయాలని అనుకుంటారంతే. అలానే తాజాగా రిలీజ్ అయినా తుంబాడ్ మూవీకి కూడా వెళ్లారు ప్రేక్షకులు. అయితే ఇక్కడ మాత్రం వారికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్ . గత కొన్ని సంవత్సరాలుగా తుంబాడ్ సినిమాకు సిక్వెల్ ఉంటుందనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా రీరిలీజ్ సమయంలో.. క్లైమాక్స్ తర్వాత హస్తర్ తిరిగి వస్తాడు అంటూ “తుంబాడ్ పార్ట్ 2” ని అనౌన్స్ చేశారు. ఇది ఎవరు ఊహించనువంటిది. దీనితో ఇప్పుడు అభిమానులలో పార్ట్-2 మీద అంచనాలు పెరిగిపోయాయి.

2018లో అక్టోబర్ 12న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా ఆ సమయంలో మిక్స్డ్ టాక్ తోనే సరిపెట్టుకుంది. కాగా ఈ సినిమాలో సోహమ్ షా, హరీష్ ఖన్నా, జ్యోతి మల్షే, రుద్ర సోని, మాధవ్ హరి జోషి ప్రధాన పాత్రలలో నటించారు. 64వ ఫిల్మ్ పేర్ అవార్డ్స్ వేడుకలో ఏకంగా 3 అవార్డ్స్ గెలుచుకుంది ఈ మూవీ. సహజంగానే హర్రర్ సినిమాలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటూ ఉంటారు. అలాంటిది ఈ రేంజ్ హర్రర్ ఫిల్మ్ కు కల్ట్ ఫ్యాన్స్ ఉండడం చాలా కామన్. కచ్చితంగా తుంబాడ్ 2 ను ప్రేక్షకులు ఎలాగైనా హిట్ చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ సెకండ్ పార్ట్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ వస్తాయో వేచి చూడాలి. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss