iDreamPost
android-app
ios-app

వార్ 2 లో ఆ స్పెషల్ సర్ప్రైజ్ లు కూడా !

  • Published Aug 12, 2025 | 2:16 PM Updated Updated Aug 12, 2025 | 2:16 PM

మరొక్క రెండు రోజుల్లో తారక్ ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేయడానికి రెడీ అవుతున్నారు. వార్ 2 మూవీ మీద ఎలాంటి హైప్ కొనసాగుతుందో తెలియనిది కాదు. మొన్న జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ తో అందరి సందేహాలు అనుమానాలు తీరిపోయాయి. ఇది స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమానే అయినా సరే తారక్ పుణ్యమా అని తెలుగులో కూడా ఈ సినిమాకు టికెట్స్ బానే తెగుతున్నాయి.

  • Published Aug 12, 2025 | 2:16 PMUpdated Aug 12, 2025 | 2:16 PM
వార్ 2 లో ఆ స్పెషల్ సర్ప్రైజ్ లు కూడా !

మరొక్క రెండు రోజుల్లో తారక్ ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేయడానికి రెడీ అవుతున్నారు. వార్ 2 మూవీ మీద ఎలాంటి హైప్ కొనసాగుతుందో తెలియనిది కాదు. మొన్న జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ తో అందరి సందేహాలు అనుమానాలు తీరిపోయాయి. ఇది స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమానే అయినా సరే తారక్ పుణ్యమా అని తెలుగులో కూడా ఈ సినిమాకు టికెట్స్ బానే తెగుతున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు వార్ 2 ఒక ఆరు సిక్వెన్స్ లు మాత్రం అదిరిపోతాయట.

క్రేజి యాక్షన్ బ్లాక్స్ తో మూడు గంటలు నింపేసాడట డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. ఈ వార్ తో సహా యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన సినిమానాలన్నీ కూడా ఇలాంటి యాక్షన్ ఫ్లేవర్ తో వచ్చినవే. అవన్నీ కూడా బాక్స్ ఆఫీస్ ముందు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు వార్ 2 కూడా ఇలాంటి హిట్ ఏ అందుకుంటుందని టీం బలంగా నమ్ముతున్నారు. ఇక వీటితో పాటు క్లైమాక్స్ లో అదిరే సర్ప్రైజ్ ని కూడా ప్లాన్ చేశారట. పోస్ట్ క్రెడిట్ సీన్స్ రెండు ఉండడం కన్ఫర్మ్ అట. సో ఆడియన్స్ కోసం పవర్ ప్యాక్డ్ ట్రీట్ రెడీ గా ఉన్నట్లే. ఇంకొక రెండు రోజుల్లో వార్ 2 రిజల్ట్స్ తెలిసిపోతాయి. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.