iDreamPost
android-app
ios-app

తిరుమలలో స్టార్ హీరో సతీమణి.. హీరోయిన్స్ కన్నా చాలా బెటర్ గా!

  • Published Apr 04, 2024 | 2:16 PM Updated Updated Apr 04, 2024 | 2:16 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ రేట్ తో కొనసాగుతున్నహీరోలు ఎంతో మంది ఉన్నారు. అయితే వారి పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు మాత్రం దాచేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఓ హీరో భార్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ రేట్ తో కొనసాగుతున్నహీరోలు ఎంతో మంది ఉన్నారు. అయితే వారి పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు మాత్రం దాచేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఓ హీరో భార్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Published Apr 04, 2024 | 2:16 PMUpdated Apr 04, 2024 | 2:16 PM
తిరుమలలో స్టార్  హీరో సతీమణి.. హీరోయిన్స్ కన్నా చాలా బెటర్ గా!

సినీ ఇండస్ట్రీలో బాగా పేరున్న బడా హీరోలే కాకుండా.. మంచి కంటెంట్ తో చిన్న చిన్న సినిమాలు తీసే హీరోలు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ, అందులో చాలా మంది సినిమాలలో అయితే నటిస్తూ ఉంటారు, అలానే సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. కానీ, వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఫోటోలను కానీ విషయాలను కానీ, బయటకు రానివ్వరు. కారణాలు ఏమై ఉంటాయో తెలియదు కానీ, సోషల్ మీడియాలో కూడా వారు ఈ విషయాలను పంచుకోరు. కానీ, కొన్ని అనుకోని సందర్భాలలో వారి పెర్సనల్ ఫొటోస్ బయటకు వచ్చినపుడు.. అవి కాస్త వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ఓ హీరో భార్య ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ హీరో ఎవరో చూసేద్దాం.

తెలుగులో రోజా పూలు, ఒకరికి ఒకరు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో “శ్రీకాంత్ శ్రీరామ్”. నిజానికి ఇతని పేరు శ్రీకాంత్ మాత్రమే కానీ, ఇండస్ట్రీలో అప్పటికి హీరో శ్రీకాంత్ ఫార్మ్ లో ఉండడంతో శ్రీరామ్ గా వెండి తెరపై కొనసాగాడు ఈ హీరో. ఈ హీరో తెలుగులో ఇప్పటికే ఎన్నో సినిమాలు తీశాడు. ఇప్పటికి మంచి మంచి కంటెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే, ఈ హీరో ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో అంతగా కనిపించడు. అలానే, శ్రీరామ్ కు సంబంధించిన వ్యక్తిగత విషయాలు కూడా ఎవరికీ అంతగా తెలియవు. అయితే, ఇప్పుడు శ్రీరామ్ సతీమణి వందన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోలేదంటూ ఆమెను కామెంట్స్ తో ముంచేస్తున్నారు నెటిజన్లు.

కాగా , శ్రీరామ్ కు 2008లో వందనతో వివాహం జరిగింది. వారికి ఆహిల్, అహనా అనే 15ఏళ్ళ కుమారుడు, 13 ఏళ్ళ కుమార్తె ఉన్నారు. తాజాగా శ్రీరామ్ ఆయన సతీమణి వందనతో కలిసి తిరుమల శ్రీ వారిని దర్శించుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలను వందన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దీనితో అవి కాస్త వైరల్ అయ్యాయి. హీరోయిన్ లా ఉన్నారంటూ నెటిజన్లు ఆమెను పొగడ్తలతో ముంచేస్తున్నారు. అయితే, గతంలో ఒక షోలో శ్రీరామ్ తన వైఫ్ గురించి మాట్లాడుతూ.. అలాంటి అందమైన భార్య ప్రేమను పొందినందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతాను అని చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Vandana Srikanth (@vandanasrikanth)

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap