iDreamPost
android-app
ios-app

ఈరోజు ఒక్కరోజే OTTలో 8 సినిమాలు..

  • Published Sep 18, 2025 | 3:39 PM Updated Updated Sep 18, 2025 | 3:39 PM

ఈ వారం థియేటర్ లో చెప్పుకోదగిన సినిమాలు ఏమి లేవు. ఆ సినిమాలు వచ్చిన తర్వాత టాక్ ని బట్టి ఎంత వరకు నెగ్గుతాయో చూడాలి. ఇక గతవారం వచ్చిన మిరాయ్, కిష్కింధపురి సినిమాలు బాగానే మెప్పించాయి. ఈ వారం కూడా షోస్ ఫిల్ అయ్యే అవకాశం ఉంది. ఇక అవి అలా ఉంచితే ఓటిటిలో ఈ వారం బాగానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈరోజు ఒక్కరోజే 8 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

  • Published Sep 18, 2025 | 3:39 PMUpdated Sep 18, 2025 | 3:39 PM
ఈరోజు ఒక్కరోజే OTTలో 8 సినిమాలు..

ఈ వారం థియేటర్ లో చెప్పుకోదగిన సినిమాలు ఏమి లేవు. ఆ సినిమాలు వచ్చిన తర్వాత టాక్ ని బట్టి ఎంత వరకు నెగ్గుతాయో చూడాలి. ఇక గతవారం వచ్చిన మిరాయ్, కిష్కింధపురి సినిమాలు బాగానే మెప్పించాయి. ఈ వారం కూడా షోస్ ఫిల్ అయ్యే అవకాశం ఉంది. ఇక అవి అలా ఉంచితే ఓటిటిలో ఈ వారం బాగానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈరోజు ఒక్కరోజే 8 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

ఈరోజు ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు ఇవే

నెట్‌ఫ్లిక్స్ :

ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్)- సెప్టెంబర్ 18

బ్లాక్ రాబిట్ (ఇంగ్లీష్ మూవీ)- సెప్టెంబర్ 18

ప్లాటోనిక్ బ్లూ మూన్ హోటల్ (టర్కీష్ సిరీస్)- సెప్టెంబర్ 18

సేమ్ డే విత్ సమ్‌వన్ (రొమాంటిక్ డ్రామా)- సెప్టెంబర్ 18

అమెజాన్ ప్రైమ్ :

బెలెన్ (స్పానిష్ డ్రామా)- సెప్టెంబర్ 18

జియో హాట్‌స్టార్ :

సిన్నర్స్ (ఇంగ్లీష్ సినిమా)- సెప్టెంబర్ 18

ఈటీవీ విన్ :

ప్రేమ ఇష్క్ కాదల్ (తెలుగు మూవీ)- సెప్టెంబర్ 18

చౌపల్ :

దారు పీండ హోవే (పంజామీ డ్రామా)- సెప్టెంబర్ 18

ఇక వీటిలో ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్, ప్రేమ ఇష్క్ కాదల్ ఈ రెండు సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. వీకెండ్ లోపు ఓటిటి లో మరిన్ని సినిమాలు స్ట్రీమింగ్ అయ్యే అవకాశం లేకపోలేదు . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.