Swetha
ఈ వారం ఓటిటి లో చాలానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ఆల్రెడీ కొన్ని స్ట్రీమింగ్ కూడా అవుతున్నాయి. ఇక ఈరోజు ఒక్కరోజే ఏకంగా 8 సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి ఆ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి.. ఏంటి అనే విషయాలు చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ :
మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28
ది థర్స్‌డే మర్డర్ క్లబ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 28
బార్బీ మిస్టరీస్: బీచ్ డిటెక్టివ్స్ (ఇంగ్లీష్ యానిమేషన్ క్రైమ్ కామెడీ మిస్టరీ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 28
జియో హాట్‌స్టార్ :
డే ఆఫ్ రెకనింగ్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 28
మై డెడ్ ఫ్రెండ్ జో (ఇంగ్లీష్ వార్ కామెడీ డ్రామా సినిమా)- ఆగస్టు 28
ఈటీవీ విన్ :
భాగ్ సాలే (తెలుగు యాక్షన్ కామెడీ చిత్రం)- ఆగస్టు 28 (అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా)
మనోరమ మ్యాక్స్ :
వసంతి (మలయాళ సోషల్ డ్రామా ఫిల్మ్)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- ఆగస్టు 28
హోయ్‌చోయ్ :
స్వప్నర్ షాజ్‌ఘోర్ (బెంగాలీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఆగస్టు 28
కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి. వీకెండ్ లోపు ఈ లిస్ట్ లో మరిన్ని సినిమాలు యాడ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.