Swetha
హనుమాన్ తర్వాత తేజ సజ్జా రేంజ్ పెరిగిపోయింది. ఇక మిరాయ్ తో మరోసారి తేజ తానెంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాకు మాసివ్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. మొదటి షో నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో తేజ సజ్జా ఖాతాలో ఇంకొక హిట్ వేసేసుకున్నాడు. వారం రోజుల్లోనే మిరాయ్ కి రూ. 112 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చాయి.
హనుమాన్ తర్వాత తేజ సజ్జా రేంజ్ పెరిగిపోయింది. ఇక మిరాయ్ తో మరోసారి తేజ తానెంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాకు మాసివ్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. మొదటి షో నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో తేజ సజ్జా ఖాతాలో ఇంకొక హిట్ వేసేసుకున్నాడు. వారం రోజుల్లోనే మిరాయ్ కి రూ. 112 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చాయి.
Swetha
హనుమాన్ తర్వాత తేజ సజ్జా రేంజ్ పెరిగిపోయింది. ఇక మిరాయ్ తో మరోసారి తేజ తానెంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాకు మాసివ్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. మొదటి షో నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో తేజ సజ్జా ఖాతాలో ఇంకొక హిట్ వేసేసుకున్నాడు. వారం రోజుల్లోనే మిరాయ్ కి రూ. 112 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు తేజ సజ్జ తన అప్ కమింగ్ సినిమాలను అనౌన్స్ చేశాడు.
మూడు కూడా సిక్వెల్ సినిమాలే. అలాగే పాన్ ఇండియా సినిమాలే. అవి మరేవో కాదు మిరాయ్, జై హనుమాన్, జాంబీరెడ్డి 2 సీక్వెల్స్. జాంబీ రెడ్డి 2 కి కథ రెడీ అయిందట. ఇక హనుమాన్ సిక్వెల్ ను ప్రశాంత్ వర్మ ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో హీరో మాత్రం తేజ సజ్జా కాదని..ఇందులో హీరో ఆంజనేయ స్వామి అని ట్విస్ట్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. అందుకోసం ఆల్రెడీ కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ఎంపికైన విషయం తెలిసిందే. దీనిని మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు.
అలాగే తేజ సజ్జా , ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీ జాంబీ రెడ్డి. సుమారు నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాకు సిక్వెల్ రాబోతుంది. ప్రస్తుతానికి ఈ మూవీ స్క్రిప్ట్ కంప్లీట్ అయినట్టు సమాచారం. అయితే ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథ మాతర్మే అందిస్తున్నారట. డైరెక్టర్ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదట. సో తేజ సజ్జ నుంచి వచ్చే నెక్స్ట్ మూవీ జై హనుమాన్. ఇది 2026 లో రిలీజ్ కానుందట. అదే ఏడాది చివరిలో మిరాయ్ 2 ఉండనుందట. జాంబిరెడ్డి 2 కోసం మాత్రం ఇంకో నాలుగేళ్లు ఆగాల్సి ఉందట. ఇక ఏమౌతుందో చూడాలి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#TejaSajja Emerging as the most prominent star of Tollywood. What a lineups👌📈#JaiHanuman – Alongside RishabhShetty playing LordHanuman✡️#Mirai2 – Alongside RanaDaggubati playing prominent role⚔️#ZombieRedd2 – Comedy entertainer With Alien Vs Zombie🧟♂️ pic.twitter.com/9kep3K4cQY
— AmuthaBharathi (@CinemaWithAB) September 18, 2025