Swetha
గత వారం బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కుమ్మేస్తుంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే డిస్కషన్స్ వినిపిస్తున్నాయి. అసలు నవంబర్ డిసెంబర్ లో థియేటర్స్ ఏమైపోతాయో అని అనుకునే టైం కి ఇలా కొన్ని సినిమాలు సడెన్ సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి.
గత వారం బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కుమ్మేస్తుంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే డిస్కషన్స్ వినిపిస్తున్నాయి. అసలు నవంబర్ డిసెంబర్ లో థియేటర్స్ ఏమైపోతాయో అని అనుకునే టైం కి ఇలా కొన్ని సినిమాలు సడెన్ సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి.
Swetha
గత వారం బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కుమ్మేస్తుంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే డిస్కషన్స్ వినిపిస్తున్నాయి. అసలు నవంబర్ డిసెంబర్ లో థియేటర్స్ ఏమైపోతాయో అని అనుకునే టైం కి ఇలా కొన్ని సినిమాలు సడెన్ సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. గర్ల్ ఫ్రెండ్ తో పాటు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కు కూడా బాగానే మార్కులు పడ్డాయి. ఇక ఈ వారం కూడా బాక్స్ ఆఫీస్ కు ఓ హిట్ పడితే చాలని అనుకుంటున్నారు.
ఇక ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర దుల్కర్ సల్మాన్, రానా కలిసి నటించి, నిర్మించిన కాంత సినిమా రిలీజ్ కానుంది. ఓ హీరోకీ, దర్శకుడికీ మధ్య నడిచే క్లాష్ కథ ఇది. తెర మీదకు సినిమా వచ్చే వరకు తెర వెనుక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.. వారి మధ్య ఎలాంటి సమస్యలు ఉంటాయనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినా ట్రైలర్ ప్రేక్షకులలో ఓ క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. పైగా దుల్కర్‌పై తెలుగు ప్రేక్షకులకు గట్టి నమ్మకం ఉంది. కాబట్టి కచ్చితంగా ఇది అందరిని ఇంప్రెస్స్ చేసే కథే అంతా స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు.
ఇది కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర వస్తున్న మరో సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం జెనెరేషన్ లో వర్క్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ ఎంత మంది బ్యాలెన్స్ చేస్తున్నారు.. పిల్లల కోసం ఎంతమంది తంటాలు పడుతున్నారు.. ఇలాంటి టాపిక్స్ అన్నిటిని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఆల్రెడీ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కంటెంట్ బావుంటే మౌత్ టాక్ వలన ఆక్యుపెన్సీ పెరిగే ఛాన్స్ లు ఉన్నాయి. ఇవి కాకుండా సీమంతం’, ‘జిగిరీస్’ అనే మరో రెండు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అలాగే శివ రీరిలీజ్ కూడా ఈ వారమే ఉండబోతుంది. మరి ఏ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.