Swetha
ఈ వీకెండ్ థియేటర్ దగ్గర చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. వాటిలో చెప్పుకోదగిన సినిమాలంటే అనుష్క నటించిన ఘాటీ , మౌళి నటించిన లిటిల్ హార్ట్స్. ఈ రెండు సినిమాలకు ప్రస్తుతం పాజిటివ్ బజ్ నెలకొంది. అయితే ఇటు ఓటిటి లో మాత్రం సినిమాలు బాగానే ఉన్నాయి. మరి ఈ సినిమాలేంటి ఎప్పుడు స్ట్రీమింగ్ కానున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

ఈ వారం ఓటిటి లో రిలీజ్ కానున్న సినిమాలు , సిరీస్ లు ఇవే
నెట్‌ఫ్లిక్స్ :
ద ఫాల్ గాయ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబరు 03
ఇన్‌స్పెక్టప్ జెండే (హిందీ మూవీ) – సెప్టెంబరు 05
హాట్‌స్టార్ :
ట్రేడ్ అప్ (హిందీ రియాలిటీ షో) – సెప్టెంబరు 01
లిలో అండ్ స్టిచ్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 03
అమెజాన్ ప్రైమ్ :
ఔట్ హౌస్ (హిందీ సినిమా) – సెప్టెంబరు 01
సన్ నెక్స్ట్ :
సరెండర్ (తమిళ మూవీ) – సెప్టెంబరు 04
ఫుటేజ్ (మలయాళ సినిమా) – సెప్టెంబరు 05
జీ5 :
అంఖోన్ కీ గుస్తాకియాన్ (హిందీ మూవీ) – సెప్టెంబరు 05
కమ్మట్టం (మలయాళ సిరీస్) – సెప్టెంబరు 05
ఆపిల్ ప్లస్ టీవీ:
హైయస్ట్ టూ లోయెస్ట్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 05
ఎమ్ఎక్స్ ప్లేయర్ :
రైజ్ అండ్ ఫాల్ (హిందీ సిరీస్) – సెప్టెంబరు 06
వీకెండ్ లోపు ఈ లిస్ట్ లో మరికొన్ని సినిమాలు రిలీజ్ అయినా ఆశ్చర్యం లేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.