iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో 31 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్

  • Published Aug 18, 2025 | 12:38 PM Updated Updated Aug 18, 2025 | 12:38 PM

ఈ వీకెండ్ థియేటర్ లో కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక వాటితో పాటు వార్2 , కూలీ సినిమాలు ఎలాగూ ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఓటిటి లో ఏకంగా 31 సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

  • Published Aug 18, 2025 | 12:38 PMUpdated Aug 18, 2025 | 12:38 PM
ఈ వారం OTT లో 31 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్

ఈ వీకెండ్ థియేటర్ లో కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక వాటితో పాటు వార్2 , కూలీ సినిమాలు ఎలాగూ ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఓటిటి లో ఏకంగా 31 సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

అమెజాన్ ప్రైమ్ :

మిషన్ ఇంపాజిబుల్: ద ఫైనల్ రికనింగ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 18

సార్ మేడమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 22

ఎఫ్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 22

నెట్‌ఫ్లిక్స్ :

కోకోమెలన్ లేన్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 18

ఎక్స్‌టాంట్ సీజన్ 1 & 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 18

అమెరికాస్ టీమ్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 19

ఫిస్క్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 20

రివర్స్ ఆఫ్ ఫేట్ (పోర్చుగీస్ సిరీస్) – ఆగస్టు 20

డెత్ ఇంక్ సీజన్ 3 (స్పానిష్ సిరీస్) – ఆగస్టు 21

ఫాల్ ఫర్ మీ (జర్మన్ సినిమా) – ఆగస్టు 21

గోల్డ్ రష్ గ్యాంగ్ (థాయ్ మూవీ) – ఆగస్టు 21

హోస్టేజ్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 21

వన్ హిట్ వండర్ (తగలాగ్ సినిమా) – ఆగస్టు 21

ద 355 (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 21

అబాండడ్ మ్యాన్ (టర్కిష్ సినిమా) – ఆగస్టు 22

ఏయిమా (కొరియన్ సిరీస్) – ఆగస్టు 22

లాంగ్ స్టోరీ షార్ట్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 22

మా (హిందీ సినిమా) – ఆగస్టు 22

మారిషన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 22

ద ట్రూత్ అబౌట్ జెస్సీ స్మోలెట్? (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 22

బాన్ అపెట్టీ, యువర్ మెజస్టీ (కొరియన్ సిరీస్) – ఆగస్టు 23

హాట్‌స్టార్ :

స్టాకింగ్ సమంత (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 19

ద ట్విస్టెడ్ టేల్ ఆఫ్ అమండా నాక్స్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 20

ఏనీ మేనీ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 22

పీస్ మేకర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 22

జీ5 :

ఆమర్ బాస్ (బెంగాలీ సినిమా) – ఆగస్టు 22

సోదా (కన్నడ సిరీస్) – ఆగస్టు 22

ఆపిల్ ప్లస్ టీవీ :

ఇన్వేజన్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 22

ఆహా :

కొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు మూవీ) – ఆగస్టు 22

సన్ నెక్స్ట్ :

కపటనాటక సూత్రధారి (కన్నడ మూవీ) – ఆగస్టు 22

లయన్స్ గేట్ ప్లే :

వుడ్ వాకర్స్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 22

ఈ సినిమాలలో సార్ మేడమ్ , మిషన్ ఇంపాజిబుల్: ద ఫైనల్ రికనింగ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.