Swetha
ఈ వారం థియేటర్ లో మొత్తం నాలుగు యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ రానున్నాయి. మిత్రమండలి , తెలుసు కదా , డ్యూడ్ , కె ర్యాంప్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ నాలుగు సినిమాల మీద ప్రస్తుతానికి పోజిటివ్ బజ్ ఆ నెలకొంది. అయితే ఇవి కాకుండా ఇటు ఓటిటి లో కూడా చాలా సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

హాట్‌స్టార్ :
హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబరు 13
ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) – అక్టోబరు 16
స్ట్రైకింగ్ రెస్క్యూ (చైనీస్ మూవీ) – అక్టోబరు 16
నెట్‌ఫ్లిక్స్ :
ఎవ్రిబడి లవ్స్ మూవీ వెన్ ఐయామ్ డెడ్ (థాయ్ సినిమా) – అక్టోబరు 14
ఇన్‌సైడ్ ఫ్యూరియోజా (పోలిష్ మూవీ) – అక్టోబరు 15
బ్యాడ్ షబ్బోస్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబరు 16
ద టైమ్ దట్ రిమైన్స్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 16
ద ట్విట్స్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబరు 16
27 నైట్స్ (స్పానిష్ మూవీ) – అక్టోబరు 17
గుడ్ న్యూస్ (కొరియన్ సినిమా) – అక్టోబరు 17
గ్రేటర్ కాలేష్ (హిందీ సిరీస్) – అక్టోబరు 17
షీ వాక్స్ ఇన్ డార్క్‌నెస్ (స్పానిష్ సినిమా) – అక్టోబరు 17
ద ఫెర్‌ఫెక్ట్ నైబర్ (ఇంగ్లీష్ చిత్రం) – అక్టోబరు 17
అమెజాన్ ప్రైమ్ :
కల్ప నేస్ట్రా (స్పానిష్ మూవీ) – అక్టోబరు 16
ఆహా :
ఆనందలహరి (తెలుగు సిరీస్) – అక్టోబరు 17
జీ5 :
కిష్కింధపురి (తెలుగు సినిమా) – అక్టోబరు 17
భగవాన్ ఛాప్టర్ 1: రాక్షస్ (హిందీ మూవీ) – అక్టోబరు 17
ఎలుమలే (కన్నడ సినిమా) – అక్టోబరు 17
మేడమ్ సేన్ గుప్తా (బెంగాలీ మూవీ) – అక్టోబరు 17
అభయంతర కుట్టవాళి (మలయాళ సినిమా) – అక్టోబరు 17
సన్ నెక్స్ట్ :
ఇంబమ్ (మలయాళ మూవీ) – అక్టోబరు 17
ఆపిల్ ప్లస్ టీవీ :
లూట్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 15
లయన్స్ గేట్ ప్లే :
సంతోష్ (హిందీ సినిమా) – అక్టోబరు 17
వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 17
ఈ సినిమాలు కాకుండా వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు ఈ లిస్ట్ లో యాడ్ అయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.