Swetha
మొన్న వీకెండ్ వచ్చిన మిరాయ్ , కిష్కింధపురి సినిమాలు ప్రేక్షకులను బాగానే మెప్పించాయి. చాలా రోజుల తర్వాత థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి . దీనితో ఇటు ప్రేక్షకులు హ్యాపీ అటు బాక్స్ ఆఫీస్ కూడా హ్యాపీనే. అలాగే పోయిన వారం ఓటిటి లో కూడా మంచి సినిమాలే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ వారం ఓటిటి లో ఎలాంటి సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

ఈ వారం ఓటిటి లో రిలీజ్ కాబోయే సినిమాలు ఇవే
నెట్‌ఫ్లిక్స్:
ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (హిందీ సిరీస్) – సెప్టెంబరు 18
28 ఇయర్స్ లేటర్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 20
అమెజాన్ ప్రైమ్:
జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 17
బెలెన్ (స్పానిష్ సినిమా) – సెప్టెంబరు 18
హాట్‌స్టార్:
ఎలియో (తెలుగు డబ్బింగ్ మూవీ) – సెప్టెంబరు 17
సిన్నర్స్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 18
పోలీస్ పోలీస్ (తమిళ సిరీస్) – సెప్టెంబరు 19
ద ట్రయల్ సీజన్ 2 (హిందీ సిరీస్) – సెప్టెంబరు 19
స్వైప్డ్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 19
సన్ నెక్స్ట్:
ఇంద్ర (తమిళ సినిమా) – సెప్టెంబరు 19
మాటొండ హెలువే (కన్నడ మూవీ) – సెప్టెంబరు 19
ఆహా:
ష్ సీజన్ 2 (తెలగు సిరీస్) – సెప్టెంబరు 19
జీ5:
హౌస్‌మేట్స్ (తమిళ సినిమా) – సెప్టెంబరు 19
ఆపిల్ ప్లస్ టీవీ:
ద మార్నింగ్ షో సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 17
లయన్స్ గేట్ ప్లే:
ద సర్ఫర్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 19
ఇక ఈ సినిమాలు కాకుండా వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు ఈ లిస్ట్ లో యాడ్ అయ్యే అవకాశం లేకపోలేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.