Swetha
ఈ వారం ఓటిటి లో చాలానే ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ముఖ్యంగా దీపావళి రేస్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా ఈ వారమే స్ట్రీమింగ్ కానున్నాయి. అటు థియేటర్లో రిలీజ్ అయినా కాంత సినిమాకు బాగానే రెస్పాన్స్ వస్తుంది. ఒక రోజు కంప్లీట్ అయితే కానీ అసలు టాక్ ఏంటి అనేది బయటకు రాదూ. ఇక అవి కాకుండా ఈ వారం ఓటిటిలో ఇంట్రెస్టింగ్ మూవీస్ ఏంటో అవి ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ :
సెసమే స్ట్రీట్ (తెలుగు )- నవంబర్ 10
మెరైన్స్ (ఇంగ్లీష్)- నవంబర్ 10
ఏ మేరీ లిటిల్ ఎక్స్-మస్ (తెలుగు)- నవంబర్ 12
డైనమైట్ కిస్ (కొరియన్ వెబ్ సిరీస్)- నవంబర్ 12
ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 (తెలుగు)- నవంబర్ 13
లాస్ట్ సమురాయ్ స్టాండింగ్ (తెలుగు) – నవంబర్ 13
ది బీస్ట్ ఇన్ మీ (తెలుగు) – నవంబర్ 13
తెలుసు కదా (తెలుగు ) – నవంబర్ 14
డ్యూడ్ (తెలుగు)- నవంబర్ 14
ట్వింకిలింగ్ వాటర్‌మెలన్ (కొరియన్ )- నవంబర్ 14
అమెజాన్ ప్రైమ్ :
బ్యాట్-ఫ్యామ్ (ఇంగ్లీష్)- నవంబర్ 10
ప్లే డేట్ (తెలుగు)- నవంబర్ 12
నిషాంచి (హిందీ)- నవంబర్ 14
మాలిస్ సీజన్ 1 (ఇంగ్లీష్) – నవంబర్ 14
జియో హాట్‌స్టార్ :
జాలీ ఎల్ఎల్‌బీ 3 (హిందీ లీగల్ కామెడీ డ్రామా)- నవంబర్ 14
అవిహితం (తెలుగు)- నవంబర్ 14
జురాసిక్ వరల్డ్ రీబర్త్ (తెలుగు)- నవంబర్ 14
ల్యాండ్‌మ్యాన్ (ఇంగ్లీష్)- నవంబర్ 15
జీ5 :
దశావతార్ (మరాఠీ మైథలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్)- నవంబర్ 14
ఇన్‌స్పెక్షన్ బంగ్లా (మలయాళ హారర్ కామెడీ సిరీస్)- నవంబర్ 14
ఈటీవీ విన్ :
ఏనుగు తొండం ఘటికాచలం (తెలుగు) – నవంబర్ 13
ఈగో (తెలుగు)- నవంబర్ 16
సన్ నెక్ట్స్ :
ఎక్క (కన్నడ క్రైమ్ యాక్షన్ క్రైమ్ డ్రామా)- నవంబర్ 13
దండకారణ్యం (తమిళ థ్రిల్లర్ డ్రామా)- నవంబర్ 14
మారుతం (తమిళ సోషల్ థ్రిల్లర్ డ్రామా)- నవంబర్ 14
వీటిలో ఆల్రెడీ స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు కొన్ని ఉన్నాయి. అలాగే వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు మరి కొన్ని సినిమాలు ఈ లిస్ట్ లో యాడ్ అయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఈ వీకెండ్ ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూడండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.