iDreamPost
android-app
ios-app

ఈ బ్యూటీ ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టారైంది.. ఎవరో గుర్తు పట్టారా..?

  • Published Feb 14, 2024 | 11:42 AM Updated Updated Feb 14, 2024 | 11:42 AM

ఎప్పుడు ఏ నటికి ఎలా పేరు వస్తుందో చెప్పలేం. ఈ ఫోటోలో ఉన్న ఈ బ్యూటీకి అలానే పేరు వచ్చింది. ఒక్క సినిమా కాదూ.. పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..?

ఎప్పుడు ఏ నటికి ఎలా పేరు వస్తుందో చెప్పలేం. ఈ ఫోటోలో ఉన్న ఈ బ్యూటీకి అలానే పేరు వచ్చింది. ఒక్క సినిమా కాదూ.. పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Feb 14, 2024 | 11:42 AMUpdated Feb 14, 2024 | 11:42 AM
ఈ బ్యూటీ ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టారైంది.. ఎవరో గుర్తు పట్టారా..?

ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా హీరోయిన్లకు పేరు తెచ్చి పెడుతుంది. అది ఫలానా సినిమా అని కచ్చితంగా ఆ నటీమణులు కూడా గెస్ చేయలేరు. అందుకే వచ్చిన ఆఫర్లను, ఛాలెంజింగ్ క్యారెక్టర్లను ఒడిసి పట్టుకుని ప్రూవ్ చేసుకుంటున్నారు. అలాగే ఫస్ట్ హీరోయిన్ కన్నా.. సెకండ్ హీరోయిన్‌కు ఫేమ్ నేమ్ వచ్చిన సినిమాలున్నాయి. అందుకు ఉదాహరణ యానిమల్ మూవీ. రష్మిక మందన్న కన్నా.. త్రిప్తి దిమ్రి బాగా పాపులర్ అయ్యింది. అలాగే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోవడం చూశారు కానీ.. పాటతో కూడా పేరు తెచ్చుకోవచ్చునని నిరూపించింది ఈ నటి. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్నఈ బ్యూటీ ఈ కోవకే వస్తుంది.

ఈ ఫోటోలోని అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా.. ఒక్క పాటతో తెలుగులో పాపులర్ అయ్యింది. కళ్లతో మత్తెక్కించే గల సత్తా ఉన్న నటి.. కానీ నేడు ఆధ్యాత్మిక చింతనలో బతుకుతుంది. ఆమెలో ఈ డ్రాస్టిక్ ఛేంజెస్ ఎవ్వరూ నమ్మలేరు. ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టినప్పటికీ.. సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్లే ఆమె అక్కరకు చేరాయి. అలా అని నిరాశ పడక.. వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగింది. సినిమాకు తాను స్పెషల్ ఎసెట్ అని భావించిన దర్శక నిర్మాతలు అడిగిన వెంటనే.. స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ఇంతకు ఆ నటి ఎవరంటే.. ముంతాజ్. ప్రముఖ తమిళ దర్శకుడు టి రాజేందర్ తెరకెక్కించిన మోనీషా ఎన్ మోనాలిసా చిత్రంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అమ్మడు.

ఆ తర్వాత మలబార్ పోలీసులో అనే తమిళ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగులో చాలా బాగుంది మూవీలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ.. ఇక్కడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పవన్ కళ్యాణ్ ఖుషిలో కీ రోల్ చేస్తూనే ‘గజ్జ గళ్లుమన్నాదిరో.. గుండె ఝల్లుమన్నాదిరో’ సాంగ్‌తో ఒక్కసారిగా ముంతాజ్ పేరు గట్టిగా వినిపించింది. జెమిని, కొండవీటి సింహసనం, అమ్మో ఒకటో తారీఖు వంటి చిత్రాల్లో మంచి పాత్రలు చేసింది. అటు హిందీ చిత్రాల్లోనూ అలరించింది.  తెలుగులో చాలా గ్యాప్ తర్వాత మరో స్పెషల్ సాంగ్ చేసింది. అత్తారింటికి దారేదిలో సిద్దు.. అంటూ మరోసారి పవన్ కళ్యాణ్ సరసన ఆడిపాడింది. మహేష్ ఆగడులో కనిపించింది. తమిళ్ బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొంది. బిగ్ బాస్ ఆమె ఇండస్ట్రీ పరంగా ఆమె ఫేట్ మార్చలేదు.. కానీ ఆమె పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో గడుపుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet