iDreamPost
android-app
ios-app

2014 – 2023 వరకు గద్దర్ అవార్డ్స్ అందుకున్న బెస్ట్ మూవీస్ ఇవే..

  • Published May 30, 2025 | 3:49 PM Updated Updated May 30, 2025 | 3:49 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్ ఫిలిం అవార్డ్స్ పై.. నటుడు మురళీమోహన్ కీలక ప్రకటన చేశారు. 2014 నుండి 2023 వరకు బెస్ట్ ఫిలిమ్స్ ను అనౌన్స్ చేశారు. 2014 నుంచి 2023 వరకు సంవత్సరానికి మూడు బెస్ట్ ఫిలిమ్స్ ను అనౌన్స్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్ ఫిలిం అవార్డ్స్ పై.. నటుడు మురళీమోహన్ కీలక ప్రకటన చేశారు. 2014 నుండి 2023 వరకు బెస్ట్ ఫిలిమ్స్ ను అనౌన్స్ చేశారు. 2014 నుంచి 2023 వరకు సంవత్సరానికి మూడు బెస్ట్ ఫిలిమ్స్ ను అనౌన్స్ చేశారు.

  • Published May 30, 2025 | 3:49 PMUpdated May 30, 2025 | 3:49 PM
2014 – 2023 వరకు గద్దర్ అవార్డ్స్ అందుకున్న బెస్ట్ మూవీస్ ఇవే..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్ ఫిలిం అవార్డ్స్ పై.. నటుడు మురళీమోహన్ కీలక ప్రకటన చేశారు. 2014 నుండి 2023 వరకు బెస్ట్ ఫిలిమ్స్ ను అనౌన్స్ చేశారు. 2014 నుంచి 2023 వరకు సంవత్సరానికి మూడు బెస్ట్ ఫిలిమ్స్ ను అనౌన్స్ చేశారు. అయితే 2014 జూన్ 2 నుంచి అంతే తెలంగాణ రాష్టం ఆవిర్భావ దినం నుంచి సెన్సార్ అయినా సినిమాలను మాత్రమే కన్సిడర్ చేశారు.
2014 నుంచి ఈ లిస్ట్ వరుసగా చూసినట్టు అయితే.. లిస్ట్ ఇలా ఉంది.

2014 లో బెస్ట్ ఫిల్మ్స్ :

మొదటి బెస్ట్ ఫిల్మ్: రన్ రాజా రన్
రెండవ బెస్ట్ ఫిల్మ్: పాఠశాల
మూడవ బెస్ట్ ఫిల్మ్: అల్లుడు శీను

2015 లో బెస్ట్ ఫిల్మ్స్:

మొదటి బెస్ట్ ఫిల్మ్: రుద్రమదేవి
రెండవ బెస్ట్ ఫిల్మ్: కంచె
మూడవ బెస్ట్ ఫిల్మ్: శ్రీమంతుడు

2016 లో బెస్ట్ ఫిల్మ్స్:

మొదటి బెస్ట్ ఫిల్మ్: శతమానం భవతి
రెండవ బెస్ట్ ఫిల్మ్: పెళ్లి చూపులు
మూడవ బెస్ట్ ఫిల్మ్: జనతా గ్యారేజ్

2017 లో బెస్ట్ ఫిల్మ్స్:

మొదటి బెస్ట్ ఫిల్మ్: బాహుబలి కంక్లూజన్
రెండవ బెస్ట్ ఫిల్మ్: ఫిదా
మూడవ బెస్ట్ ఫిల్మ్: ఘాజి

2018 లో బెస్ట్ ఫిల్మ్స్:

మొదటి బెస్ట్ ఫిల్మ్: మహానటి
రెండవ బెస్ట్ ఫిల్మ్: రంగస్థలం
మూడవ బెస్ట్ ఫిల్మ్: కేరాఫ్ కంచరపాలెం

2019 లో బెస్ట్ ఫిల్మ్స్:

మొదటి బెస్ట్ ఫిల్మ్: మహర్షి
రెండవ బెస్ట్ ఫిల్మ్: జెర్సీ
మూడవ బెస్ట్ ఫిల్మ్: మల్లేశం

2020 లో బెస్ట్ ఫిల్మ్స్:

మొదటి బెస్ట్ ఫిల్మ్: అల వైకుంఠపురములో
రెండవ బెస్ట్ ఫిల్మ్: కలర్ ఫోటో
మూడవ బెస్ట్ ఫిల్మ్: మిడిల్ క్లాస్ మెలోడీస్

2021 లో బెస్ట్ ఫిల్మ్స్:

మొదటి బెస్ట్ ఫిల్మ్: ఆర్ ఆర్ ఆర్
రెండవ బెస్ట్ ఫిల్మ్: అఖండ
మూడవ బెస్ట్ ఫిల్మ్: ఉప్పెన

2022 లో బెస్ట్ ఫిల్మ్స్:

మొదటి బెస్ట్ ఫిల్మ్: సీతా రామం
రెండవ బెస్ట్ ఫిల్మ్: కార్తికేయ 2
మూడవ బెస్ట్ ఫిల్మ్: మేజర్

2023 లో బెస్ట్ ఫిల్మ్స్:

మొదటి బెస్ట్ ఫిల్మ్: బలగం
రెండవ బెస్ట్ ఫిల్మ్: హను మాన్
మూడవ బెస్ట్ ఫిల్మ్: భగవంత్ కేసరి

స్పెషల్ జ్యూరి అవార్డు : ప్రజాకవి కాళోజీ

వీటితో పాటు చిత్ర పరిశ్రమకు తమ వంతు సేవలను అందించిన వారికి కూడా ప్రత్యేకమైన అవార్డ్స్ ను అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

marsbahis girişjojobet girişjojobet