Swetha
ది రాజా సాబ్ గురించి ఇప్పటివరకు ఎన్నో వార్తలు వింటూనే వస్తున్నాం. అదిగో ఇదిగో అంటూ ఊరించడమే తప్ప సినిమా నుంచి ఇంపాక్ట్ కలిగించే అప్డేట్స్ ఏ రావడం లేదు. పైగా రిలీజ్ డేట్ ఇప్పటికే మూడు నాలుగు సార్లు పోస్ట్ పోన్ అయింది. ఆఖరిగా వినిపించిన రిలీజ్ డేట్ జనవరి 9.

ది రాజా సాబ్ గురించి ఇప్పటివరకు ఎన్నో వార్తలు వింటూనే వస్తున్నాం. అదిగో ఇదిగో అంటూ ఊరించడమే తప్ప సినిమా నుంచి ఇంపాక్ట్ కలిగించే అప్డేట్స్ ఏ రావడం లేదు. పైగా రిలీజ్ డేట్ ఇప్పటికే మూడు నాలుగు సార్లు పోస్ట్ పోన్ అయింది. ఆఖరిగా వినిపించిన రిలీజ్ డేట్ జనవరి 9. అట్లీస్ట్ ఆ డేట్ అయినా కన్ఫర్మ్ ఆ అనుకుంటే రిలీజ్ అయ్యేవరకు చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికే ఎన్నోసార్లు అనేక కారణాల వలన పోస్ట్ పోన్ అయిన రాజా సాబ్.. ఇంకా ఎలాంటి రీజన్స్ వెతుకుతుందా అనే సందేహాలు మొదలవుతున్నాయి.
అయితే ఇప్పుడు సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. సినిమా రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి.. ఈలోపే సినిమాకు సంబందించిన ట్రైలర్ ను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ . అక్టోబర్ మొదటి వారంలో ది రాజాసాబ్ నుంచి మొదటి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారట. ఫ్యాన్స్ కు ఇది కాస్త ఎగ్జైటింగ్ విషయమే. కానీ సందేహ పడక తప్పదు. ఎందుకంటే రాజాసాబ్ టీం ఎప్పుడు ఎలాంటి బాంబు పేలుస్తారో తెలియకుండా పోతుంది. ట్రైలర్ అప్డేట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.