iDreamPost
android-app
ios-app

ది రాజాసాబ్ కు యూరప్ లో ఫైనల్ టచ్

  • Published Oct 06, 2025 | 3:08 PM Updated Updated Oct 06, 2025 | 3:08 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రానున్న మూవీ ది రాజ సాబ్. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇన్ని రోజులు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేసినందుకు.. ఆ ఒక్క ట్రైలర్ వెయిట్ వర్తి అనిపించేలా చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆ ట్రైలర్ తో ఫుల్ ఖుషి అయిపోయారు

  • Published Oct 06, 2025 | 3:08 PMUpdated Oct 06, 2025 | 3:08 PM
ది రాజాసాబ్ కు యూరప్ లో ఫైనల్ టచ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రానున్న మూవీ ది రాజ సాబ్. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇన్ని రోజులు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేసినందుకు.. ఆ ఒక్క ట్రైలర్ వెయిట్ వర్తి అనిపించేలా చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆ ట్రైలర్ తో ఫుల్ ఖుషి అయిపోయారు. సినిమా రిలీజ్ లోపు ఇంకొక ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. జనవరి 9 న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ఈ సినిమాను తెలుగుతో పాటు.. హిందీ ,తమిళం ,కన్నడ , మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అయితే ఇప్పుడు మూవీకి సంబంధించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ప్రస్తుతం రాజాసాబ్ టీం యూరప్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారట. అక్కడ హీరో హీరోయిన్స్ మీద రెండు సాంగ్స్ ను షూట్ చేయనున్నారట. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే అని టాక్. మొత్తానికి మారుతీ పుణ్యమా అని డార్లింగ్ వింటేజ్ వైబ్ ను మరోసారి అంతా ఎక్స్పీరియన్స్ చేయనున్నారు. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి.మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.