Swetha
దీక్షిత్ శెట్టి హీరోగా, రష్మిక హీరోయిన్ గా .. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ మూవీ "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా ప్రామిసింగ్ గానే ఉంది. దీనితో సినిమా మీద అందరికి పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ అయింది.

దీక్షిత్ శెట్టి హీరోగా, రష్మిక హీరోయిన్ గా .. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ మూవీ “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా ప్రామిసింగ్ గానే ఉంది. దీనితో సినిమా మీద అందరికి పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ అయింది. ఇక ఇప్పుడు సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్ ను గమనిస్తే.. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ కు మించి ఇది ఇంకా ప్రామిసింగ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా రష్మిక ఇంటెన్స్ యాక్షన్స్ ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేయడం ఖాయం. యంగ్ కపుల్ మధ్య ట్రై యాంగిల్ రిలేషన్ షిప్.. ఆ రిలేషన్ షిప్ లో వచ్చే ఇబ్బందులు. ఇలా అన్ని అన్ని రకాల షేడ్స్ ను ఈ సినిమాలో చూపించబోతున్నారని అర్ధమౌతుంది. రష్మిక, అను ఎమ్మానుయేల్, దీక్షిత్ శెట్టి పోటాపోటీగా నటించారని చెప్పొచ్చు. మ్యూజిక్ , ట్రైలర్ కట్ వరకు అయితే అంతా ఫ్రెష్ గానే కనిపిస్తున్నాయి. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.