iDreamPost
android-app
ios-app

ప్రియురాలి కోసం చచ్చి బతుకుతాడు.. క్రేజీ యాక్షన్ థ్రిల్లర్!

  • Published Jul 29, 2024 | 10:12 PM Updated Updated Jul 29, 2024 | 10:12 PM

The Crow Movie Trailer Got Huge Response From Audience: సినిమా ప్రేక్షకులు ఒక అదిరిపోయే సినిమాని ఎక్స్ పీరియన్స్ చేయడానికి రెడీ అయిపోండి. ఎందకంటే ఇది కేవలం సినిమానే కాదు.. మీకు ఫ్యూజులు ఎగరగొట్టేసే కంటెంట్ ఉన్న సినిమా.

The Crow Movie Trailer Got Huge Response From Audience: సినిమా ప్రేక్షకులు ఒక అదిరిపోయే సినిమాని ఎక్స్ పీరియన్స్ చేయడానికి రెడీ అయిపోండి. ఎందకంటే ఇది కేవలం సినిమానే కాదు.. మీకు ఫ్యూజులు ఎగరగొట్టేసే కంటెంట్ ఉన్న సినిమా.

  • Published Jul 29, 2024 | 10:12 PMUpdated Jul 29, 2024 | 10:12 PM
ప్రియురాలి కోసం చచ్చి బతుకుతాడు.. క్రేజీ యాక్షన్ థ్రిల్లర్!

మీరు చాలా మంచి లవ్ స్టోరీలు చూసుంటారు. అలాగే చాలానే మంచి మంచి యాక్షన్ థ్రిల్లర్స్ చూసుంటారు. కానీ, అవి రెండూ కలిసి ఉండే బెస్ట్ లవ్ అండ్ రొమాం*టిక్ యాక్షన్ థ్రిల్లర్ మాత్రం చూసుండరు. ఒకవేళ చూసినా కూడా.. ఈ రేంజ్ థ్రిల్లర్ మాత్రం మీకు తారసపడి ఉండదు. ఇందులో వచ్చే ఒక్కో షాట్, ఒక్కో ట్విస్టు, ఒక్కో ఎలివేషన్ కి పిచ్చెక్కిపోతారు. ఇలాంటి ఒక సినిమాని ఎలా చిత్రీకరించారు అనే భావన కలుగుతుంది. మరి.. అంత గొప్ప మూవీ ఏది? అసలు దాని కథ ఏంటి? ఇంతకీ ఎప్పుడు విడుదల కాబోతోంది అనే విషయాన్ని చూద్దాం.

సాధారణంగా ఒక అబ్బాయి.. అమ్మాయితో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు అంటే.. ఆమె కోసం అతను ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ అయిపోతాడు అంటారు. అయితే అది అంతా తూచ్ అని చాలా మంది సెటైర్లు వేస్తారు. కానీ, మన హీరో మాత్రం తాను ప్రేమించిన అమ్మాయి కోసం.. ప్రాణాలు ఇవ్వడం మాత్రమే కాదండోయ్.. చావు నుంచి తిరిగి వచ్చి ప్రతీకారం తీర్చుకుంటాడు. నిజానికి ఇది క్రేజీ థ్రిల్లర్ మాత్రమే కాదు.. ఒక మంచి సూపర్ న్యాచురల్ మూవీ కూడా. ఈ సినిమాలో హీరో- హీరోయిన్లు ప్రేమలో ఉంటారు. వాళ్లు వాళ్ల జీవితాన్ని వారికి నచ్చినట్లుగా జీవిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక సూపర్ న్యాచరల్ యాక్టివిటీస్ చేసే ఒక గ్యాంగ్ ఉంటుంది. వాళ్లు ఈ ఇద్దరినీ టార్గెట్ చేస్తారు.

అందుకు కారణం.. హీరోయిన్ కి కొన్ని దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆమెను హత్య చేసే సమయంలో.. హీరో అక్కడికి వస్తాడు. అప్పుడు అతడిని కూడా హత్య చేసి అక్కడ పడేస్తారు. అయితే ఈ మూవీలో ఒక రూల్ చెబుతారు. ఎవరైనా చనిపోతే.. వారి ఆత్మను కాకులు వేరే లోకానికి తీసుకెళ్తాయి. కానీ, చనిపోయిన వ్యక్తి ఆత్మ సంతృప్తిగా లేకపోయినా.. ప్రశాంతంగా లేకపోయినా.. తీరని కోరికలు ఉన్నా.. ఆ ఆత్మను మరో లోకానికి పంపడం కుదరదు. అందుకే హీరో ఆత్మను తిరిగి భూమి మీదకు పంపిస్తారు. అది కూడా దేవుడుకి ఉండే సమానమైన శక్తులతో లెక్కలు సరిచేయమని పంపిస్తారు. ఇక అక్కడి నుంచే అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆగస్టు 23న ఈ మూవీ విడుదల కానుంది. మరి.. ఈ మూవీ ట్రైలర్ చూసి.. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss