iDreamPost
android-app
ios-app

అదిరిపోయే డేట్ పట్టిన చై తండేల్! రిలీజ్ ఆ రోజే?

  • Published Apr 17, 2024 | 6:21 PM Updated Updated Apr 17, 2024 | 6:21 PM

లవ్ స్టోరీ కపుల్స్ నాగ చైతన్య, సాయి పల్లవి మరోసారి జోడి కడుతున్న సంగతి విదితమే. తండేల్ మూవీతో రాబోతున్నారు. ఉత్తరాంధ్ర జాల్లర్లకు సంబంధించి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

లవ్ స్టోరీ కపుల్స్ నాగ చైతన్య, సాయి పల్లవి మరోసారి జోడి కడుతున్న సంగతి విదితమే. తండేల్ మూవీతో రాబోతున్నారు. ఉత్తరాంధ్ర జాల్లర్లకు సంబంధించి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

  • Published Apr 17, 2024 | 6:21 PMUpdated Apr 17, 2024 | 6:21 PM
అదిరిపోయే డేట్ పట్టిన చై తండేల్! రిలీజ్ ఆ రోజే?

అక్కినేని వారసుడు, మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అక్కినేని నాగ చైతన్య, గార్జియస్ బ్యూటీ సాయి పల్లవి జోడీగా తెరకెక్కుతోన్న చిత్రం తండేల్. ఉత్తరాంధ్ర జాలర్ల జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. శ్రీకాకుళానికి చెందిన కొంత మంది జాలర్లు.. అనుకోకుండా పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి వెళ్లిపోయి అక్కడి అధికారులకు చిక్కుకుపోయారు. పాకిస్తాన్ జైల్లో చిత్ర హింసలకు గురి అయ్యి.. చాన్నాళ్ల తర్వాత జైలు గోడలి నుండి తిరిగి వచ్చారు. ఇదే కథ ఆధారంగా తెరకెక్కుతోంది తండేల్ మూవీ. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ’బుజ్జి తల్లి వచ్చేత్తున్నా కదే.. కత నవ్వవే‘ అన్న టీజర్ లాస్ట్ డైలాగ్‌తో సాయి పల్లవి బర్త్ డే సందర్భంగా చేసిన స్పెషల్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 ఎంటర్ టైనర్ పై తెరకెక్కుతోన్న ఈ చిత్రం. అల్లు అరవింద్ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తండేల్ రూపుదిద్దుకుంటుంది. ఇందులో లవ్ స్టోరీ జోడీ మరోసారి మెప్పించేందుకు సిద్ధమైంది. డీ గ్లామరస్ పాత్రల్లో, అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతుంది డ్యాన్స్ క్వీన్ సాయి పల్లవి. ఈ సినిమాకు సంబంధించి పిక్స్ కూడా నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి కూడా. ఈ ఏడాది మలి సగంలో రిలీజ్ అవుతుందని, దసరాకు రిలీజ్ కావచ్చునని భావించారు.

కానీ ఇప్పుడు ఇంట్రస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. తండేల్ సినిమా దేవరకు పోటీగా అక్టోబర్ నెలలో వస్తుందని భావించారంత.. కానీ లేటేస్ట్ సమాచారం ప్రకారం.. ఈ మూవీ డిసెంబర్‌కు జరిగినట్లు తెలస్తోంది. డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుందని సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇటీవల కాలంలో పెద్ద సినిమాలన్నీ కూడా డిసెంబర్ బాట పడుతున్నాయి. పుష్ఫతో ఈ ట్రెండ్ వచ్చింది. ఇటీవల వచ్చిన యానిమల్, సలార్, డంకీ, హాయ్ నాన్న చిత్రాలు కూడా ఈ డిసెంబర్‌లోనే రిలీజ్ అయ్యాయి. అలాగే ఇప్పుడు తండేల్ కూడా ఇదే తోవలోకి నడుస్తోంది. నితిన్ రాబిన్ హుడ్ సైతం డిసెంబర్ 20నే రిలీజ్ కావడం గమనార్హం. ఈ లెక్కన యంగ్ హీరోలు బాక్సాఫీసు తలపడనున్నారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio