iDreamPost
android-app
ios-app

త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం.. ముహూర్తం కూడా ఫిక్స్!

  • Published Jul 18, 2024 | 1:06 PM Updated Updated Jul 18, 2024 | 1:06 PM

BigBoss Telugu 8: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 మరి కొన్ని రోజుల్లో ప్రాారంభం కానుంది. ముఖ్యంగా ఈ సీజన్ గత సీజన్లకు మించి ఉండేలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ షో ప్రారంభంకు డేట్స్ ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అన్ని అనుకున్నట్లు జరిగితే మరి కొన్ని బిగ్ బాస్ సీజన్ 8 సందడి మొదలవ్వబోతుంది. ఇంతకి ఎప్పుడంటే..

BigBoss Telugu 8: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 మరి కొన్ని రోజుల్లో ప్రాారంభం కానుంది. ముఖ్యంగా ఈ సీజన్ గత సీజన్లకు మించి ఉండేలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ షో ప్రారంభంకు డేట్స్ ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అన్ని అనుకున్నట్లు జరిగితే మరి కొన్ని బిగ్ బాస్ సీజన్ 8 సందడి మొదలవ్వబోతుంది. ఇంతకి ఎప్పుడంటే..

  • Published Jul 18, 2024 | 1:06 PMUpdated Jul 18, 2024 | 1:06 PM
త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం.. ముహూర్తం కూడా ఫిక్స్!

బుల్లితెర తెలుగు బిగ్ బాస్ షో గురించి ప్రేక్షకులు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ రియాలిటీ షోకు భారీగానే అభిమానులు ఉన్నారు. కాగా, ఇప్పటికే ఈ ఈ సెలబ్రిటీ గేమ్ షో.. విజయవంతంగా ఏడు సీజన్లు కంప్లీట్ చేసుకుని ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. దీంతో మళ్లీ సీజన్ 8 ఎప్పుడు ప్రారంభమైవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా.. ఈ షోకు సంబంధించిన కంటెస్టెంట్స్ ఎవరు, ఏమిటి అనే ప్రతి అప్ డేట్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే..బిగ్ బాస్ రియాల్టి షో మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. అంతేకాకుండా.. గత సీజన్ల కంటే మించి ఉండేలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో బిగ్ బాజ్ సీజన్ 8 ప్రారంభించేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ షో ప్రారంభంకు డేట్స్ ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అన్ని అనుకున్నట్లు జరిగితే మరి కొన్ని బిగ్ బాస్ సీజన్ 8 సందడి మొదలవ్వబోతుంది. ఇంతకి ఎప్పుడంటే..

మరి కొన్ని రోజుల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానుంది. ముఖ్యంగా గత సీజన్లను మించి ఉండేలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ సీజన్ 8 ప్రేక్షకుల ముందకు రానుంది. ఇక ఈ సీజన్ డేట్ కూడా తాజాగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అన్ని అనుకున్నట్లు జరిగితే బిగ్ బాస్ సీజన్ 8 షో అనేది సెప్టెంబర్ 1, 8 తేదీల నుంచి ఆఫీషియల్ లాంఛ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయం వచ్చే నెల ఆగస్ట్ నెలాఖరులో ఫుల్ క్లారిటీ రానున్నట్లు సమాచారం. ఇకపోతే మరోవైపు బిగ్‌బాస్ సీజ‌న్ 8కు సంబంధించి కంటెస్టెంట్స్‌ను ఎంపిక‌చేసే ప‌నిలో నిర్వాహకులు బిజీగా ఉన్నారు. కాగా, ఇప్పటికే కొంత మంది సెలబ్రిటీలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా.. ఈసారి బిగ్‌బాస్ హౌస్ లోకి సోష‌ల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, టీవీ స్టార్స్‌తో పాటు కొంద‌రు సినిమా న‌టీన‌టులు కూడా కంటెంస్టెంట్స్‌గా తీసుకొస్తున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఇక అలాంటి వారిలో శశి మధనం తెలుగు వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న సోనియా సింగ్ బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టనున్నట్లు సమాచారం. అలాగే ప్రముఖ యూట్యూబర్ నేత్రతో పాటు ఆమె మాజీ భర్త వంశీ కూడా బిగ్‌బాస్ 8లో పాల్గొనే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. వీరితో పాటు బిగ్ బాస్ కు జబర్దస్త్ నుంచి పొట్టి న‌రేష్, రియాజ్, కిరాక్ ఆర్‌పీ, బుల్లెట్ భాస్క‌ర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

అలాగే  బంచిక్ బ‌బ్లూ, రీతూ చౌద‌రి, సురేఖ వాణి కూతురు సుప్రిత‌, యూట్యూబ‌ర్ నిఖిల్ విజ‌యేంద్ర‌సింహా , బ‌ర్రెల‌క్క‌, కుమారి ఆంటీ, వేణు స్వామి, ఏక్‌నాథ్‌, హారిక జోడి బిగ్‌బాస్‌లో సంద‌డి చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.  ఇక యాంకర్స్ లో వ‌ర్ణిణి, విష్ణుప్రియ తో పాటు హేమ‌, రాజ్‌త‌రుణ్ కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. మరి కంటెస్టెంట్ల లిస్ట్ పై ఫుల్ క్లారిటీ రావాలంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం వరకు ఆగాల్సిందే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss