iDreamPost
android-app
ios-app

డబుల్ హౌస్ డబుల్ డోస్.. కానీ నో బిగ్ బోస్ ఇన్ హౌస్.. ?

  • Published Aug 11, 2025 | 3:02 PM Updated Updated Aug 11, 2025 | 3:02 PM

బిగ్ బ్రదర్ అనే పేరుతో అప్పట్లో లండన్ లో ఓ రియాలిటీ షో మొదలైంది. ఆ తర్వాత హిందీలో బిగ్ బాస్ అనే పేరుతో ఈ షో ని స్టార్ట్ చేశారు. ఇక ఆ తర్వాత సౌత్ లో కూడా ఈ బిగ్ బాస్ మొదలైంది. ఇప్పటికి తెలుగులో విజయవంతంగా 8 సీజన్స్ కంప్లీట్ చేసుకుని.. ఇప్పుడు 9 సీజన్ కు అయిపోతుంది.

  • Published Aug 11, 2025 | 3:02 PMUpdated Aug 11, 2025 | 3:02 PM
డబుల్ హౌస్ డబుల్ డోస్.. కానీ నో బిగ్ బోస్ ఇన్ హౌస్.. ?

బిగ్ బ్రదర్ అనే పేరుతో అప్పట్లో లండన్ లో ఓ రియాలిటీ షో మొదలైంది. ఆ తర్వాత హిందీలో బిగ్ బాస్ అనే పేరుతో ఈ షో ని స్టార్ట్ చేశారు. ఇక ఆ తర్వాత సౌత్ లో కూడా ఈ బిగ్ బాస్ మొదలైంది. ఇప్పటికి తెలుగులో విజయవంతంగా 8 సీజన్స్ కంప్లీట్ చేసుకుని.. ఇప్పుడు 9 సీజన్ కు అయిపోతుంది. ఈ సీజన్ ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే ఇప్పటివరకు వచ్చిన సీజన్స్ అన్ని ఒకెత్తు .. ఈ సీజన్ ఇంకో లెవెల్ అనే రేంజ్ లో ఉంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ఓ ప్రోమోని చూస్తే కొన్ని సందేహాలు రాక మానవు.

తాజా ప్రోమోలో నాగ్ తో పాటు.. వెన్నెల కిషోర్ కూడా కనిపించడం విశేషం. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటివరకు అన్ని సీజన్స్ కంటే ఈ సీజన్ డిఫరెంట్ గా ఉండబోతుందని క్లియర్ గా తెలిసిపోతుంది. ఈసారి డబుల్ హౌస్ డబుల్ డోస్ అని.. కానీ అందులో ఈసారి బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ కూడా ఉండడని చెప్పారు. అంటే ఈసారి షో లో రెండు హౌస్ లు ఉంటాయని తెలుస్తుంది. మరి హౌస్ లో బిగ్ బాస్ లేకపోతే హౌస్ ని లీడ్ చేసేది ఎవరు. లేదా పాత బిగ్ బాస్ కాకుండా కొత్త బిగ్ బాస్ వస్తాడా.. లేదా ఇంకా ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా.. ఇవన్నీ తెలియాలంటే షో స్టార్ట్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.