Swetha
తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కోసం అంతా ఈగర్ వెయిట్ చేస్తున్నారు. పైగా ఈసారి చాలా సరికొత్తగా ప్లాన్ చేస్తున్నట్లు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అటు కంటెస్టెంస్ట్స్ ను ఎంచుకునే విషయంలో కూడా చాలా కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్స్ కంటెస్టెంట్స్ ను తిరిగి కొత్త సీజన్ లోకి ఎప్పుడు తీసుకోలేదు. కానీ
తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కోసం అంతా ఈగర్ వెయిట్ చేస్తున్నారు. పైగా ఈసారి చాలా సరికొత్తగా ప్లాన్ చేస్తున్నట్లు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అటు కంటెస్టెంస్ట్స్ ను ఎంచుకునే విషయంలో కూడా చాలా కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్స్ కంటెస్టెంట్స్ ను తిరిగి కొత్త సీజన్ లోకి ఎప్పుడు తీసుకోలేదు. కానీ
Swetha
తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కోసం అంతా ఈగర్ వెయిట్ చేస్తున్నారు. పైగా ఈసారి చాలా సరికొత్తగా ప్లాన్ చేస్తున్నట్లు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అటు కంటెస్టెంస్ట్స్ ను ఎంచుకునే విషయంలో కూడా చాలా కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్స్ కంటెస్టెంట్స్ ను తిరిగి కొత్త సీజన్ లోకి ఎప్పుడు తీసుకోలేదు. కానీ ఈసారి ఓల్డ్ కంటెస్టెంట్స్ కు , ముఖ్యంగా ఎవరైతే చివరి వరకు వచ్చి రన్నరప్ గా నిలిచారో వారికి , అలాగే ఇంతకముందు బాగా వివాదాస్పదంగా మారిన వారికి ఈ సీజన్ లో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక వీరితో పాటు ముగ్గురు సామాన్యులు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వారు ఎవరో గెస్ చేయడం కాస్త కష్టమే కానీ.. సెలబ్రిటీస్ మాత్రం వీరే అనే టాక్ వస్తుంది. వారు ఎవరంటే..
ఎక్స్ కంటెస్టెంట్ అమర్ దీప్ వైఫ్ తేజస్విని గౌడ , కన్నడ నటి దెబ్జాని ఈమె ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది. ఇమాన్యూల్, నవ్య సామి, జ్యోతిరాయ్, ఆర్జే రాజ్, రీతూ చౌదరి, సీతాకాంత్, హారిక, ఏకనాథ్, సాయి కిరణ్, రమ్య మోక్ష, బబ్లూ లాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్లు ఈ సీజన్ లో సందడి చేయనున్నారని ఇన్సైడ్ టాక్. ఇక ఆ మధ్యన ఈ సీజన్ కు హోస్ట్ ఛేంజ్ అవుతారనే టాపిక్ వచ్చింది కానీ.. నాగార్జున ప్రమోషన్స్ తో ఆ విషయంలో క్లారిటీ వచ్చింది.
మరి కంటెస్టెంట్ ల విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళే అయితే సీజన్ మొత్తం చాలా ఎంటర్టైనింగ్ గా ఉండడం పక్కా.. వీరందరికి అటు బుల్లి తెరమీద, ఇటు సోషల్ మీడియాలోను గట్టిగానే ఫాలోయింగ్ ఉంది. సో వీళ్లంతా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే సందడే సందడి. ఇక దీనికి సంబందించిన అఫీషియల్ అనౌన్సుమెంట్ ఎప్పటికి వస్తుందో చూడాలి. ఈలోపు నెట్టింట మాత్రం గాసిప్స్ షికార్లు చేస్తున్నాయి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.