iDreamPost
android-app
ios-app

హాలీవుడ్ లో అదరగొడుతున్న తెలుగమ్మాయి.. వరుస అవకాశాలతో..

  • Published Jan 14, 2024 | 2:18 PM Updated Updated Jan 27, 2024 | 8:19 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాలో తెలుగింటి అమ్మాయిలా పట్టు పరికిణిలో అలరించిన నటి ఇప్పుడు హాలీవుడ్ లో అదరగొడుతోంది. వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాలో తెలుగింటి అమ్మాయిలా పట్టు పరికిణిలో అలరించిన నటి ఇప్పుడు హాలీవుడ్ లో అదరగొడుతోంది. వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది.

  • Published Jan 14, 2024 | 2:18 PMUpdated Jan 27, 2024 | 8:19 PM
హాలీవుడ్ లో అదరగొడుతున్న తెలుగమ్మాయి.. వరుస అవకాశాలతో..

సినిమాల్లో అవకాశాలు చాలా మందికి వస్తుంటాయి. కానీ కొందరు మాత్రమే సక్సెస్ అవుతుంటారు. సినీ ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే ఫేమస్ నటీ నటులుగా గుర్తింపు పొందుతారు. ఈ మధ్య చైల్డ్ ఆర్టీస్టులు కూడా తమ స్థాయికి మించి యాక్టింగ్ చేస్తూ అదరగొడుతున్నారు. ఇదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాలో నటించిన ఓ తెలుగమ్మాయి ఇప్పుడు హాలీవుడ్ లో అదరగొడుతోంది. ఆ బ్యూటీ మరెవరో కాదు తెలుగమ్మాయి అవంతిక వందనపు. తెలుగు నేపథ్యం ఉన్న అమ్మాయి అవంతిక. హాలీవుడ్ ఓటిటిలో, సినిమాల్లో ఆమెకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. అవంతిక ‘మీన్ గర్ల్స్ 2024’ హాలీవుడ్ ఫిల్మ్ లో యాక్ట్ చేసింది.

ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. అవంతిక బాల్యం నుంచే నటిగా రాణిస్తోంది. బ్రహ్మోత్సవం, మనమంతా, నాగ చైతన్య ప్రేమమ్ లాంటి చిత్రాల్లో నటించింది. హాలీవుడ్ లో అవకాశాలతో అవంతిక సంతోషంతో గాల్లో తేలిపోతోంది. అవంతికలో మరో ట్యాలెంట్ కూడా ఉంది. ఆమె ప్రొఫెషనల్ కూచిపూడి డ్యాన్సర్. పలు వేదికలపై డాన్స్ పెర్ఫామెన్స్ కి గాను అవార్డులు అందుకుంది. ఇక సోషల్ మీడియాలో తన క్యూట్ లుక్ తో పాపులర్ అవుతోంది అవంతిక. తెలుగు బ్యాగ్రౌండ్ తో హాలీవుడ్ లో ఆఫర్స్ అందుకుంటున్న అవంతికకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetewin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom