iDreamPost
android-app
ios-app

సైలెంట్ గా యాక్టర్ ప్రదీప్ ఎంగెజ్మెంట్.. కాబోయే భార్య ఈమె..!

  • Published Jun 17, 2024 | 6:17 PM Updated Updated Jun 17, 2024 | 6:17 PM

Actor Pradeep: ప్రస్తుతం ఏ సినీ ఇండస్ట్రీలో చూసినా పెళ్లిళ్లు సీజన్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా యాక్టర్ ప్రదీప్ కూడా సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

Actor Pradeep: ప్రస్తుతం ఏ సినీ ఇండస్ట్రీలో చూసినా పెళ్లిళ్లు సీజన్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా యాక్టర్ ప్రదీప్ కూడా సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

  • Published Jun 17, 2024 | 6:17 PMUpdated Jun 17, 2024 | 6:17 PM
సైలెంట్ గా యాక్టర్ ప్రదీప్ ఎంగెజ్మెంట్.. కాబోయే భార్య ఈమె..!

సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అంతేకాక చాలా మంది సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసకునేందుకు ఆస్తకి చూపిస్తుంటారు. ఇలా నెటినజ్ల ఆసక్తి తో పాటు సినిమా వాళ్లుకు కూడా తమకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. ఇక ఇటీవల కొందరు సెలబ్రిటీలు అయితే ఏకంగా తమ ప్రేమ, పెళ్లి, నిశ్చితార్థం వంటి వాటి గురించి కూడా షేర్ చేసుకుంటున్నారు. అలా ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కగా, మరికొందరు సిద్దమయ్యారు. ఆ జాబితాలో మరో యువ నటుడు చేరాడు. తన ప్రియురాలితో నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఏ సినీ ఇండస్ట్రీలో చూసినా పెళ్లిళ్లు సీజన్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టగా, మరికొందరు నిశ్చితార్ధం చేసుకుని పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఇటీవలే కోలీవుడ్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహం చేసుకుని కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టింది. గతంలో మళయాళ హీరో కాళిదాస్ జయరామ్ తన గర్ల్ ఫ్రెండ్ తారిణి కళింగరాయర్‌తో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. వారి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలానే బాలీవుడ్ హీరోయిన సోనాక్షి సిన్హా  కూడా సింగిల్ లైఫ్ కు ఫుల్ స్టాప్  పెట్టి మ్యారీడ్ లైఫ్ కు వెల్ కమ్ చెప్పేందుకు సిద్ధమవుతుంది. జూన్ 23న ఆమె వివాహం జరగనుంది.

ఇది ఇలా ఉంటే..తాజాగా ఓ తమిళ నటుడు, బిగ్ బాస్  కంటెస్టెంట్ ప్రదీప్ ఆంటోని కూడా పెళ్లికి సిద్దమయ్యాడు. తన ప్రేయసి మెడలో మూడుముళ్లు వేసి..ఏడడుగులు వేయనున్నాడు. ఈ క్రమంలోనే జూన్ 16 ఆదివారం ప్రదీప్ నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలకు సంబంధించిన అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు మాత్రమే ఈ ఎంగేజ్మెంట్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రదీప్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోలు చూసిన ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఆయనకు  విషెష్ కూడా తెలియజేస్తున్నారు. ప్రదీప్ ఆంటోని తమిళ బిగ్ బాస్  సీజన్ 7తో ఫుల్ ఫేమస్ అయ్యాడు.  ఆ షో ద్వారా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. దాదా, అరువి, వాళ్ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రదీప్ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetparkgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom