iDreamPost
android-app
ios-app

అర‌ణ్మై4: గ్లామర్ షోతో రెచ్చిపోయిన రాశీ ఖన్నా, తమన్నా.. మరీ ఇంత హాట్ గానా

  • Published Apr 14, 2024 | 6:58 PM Updated Updated Apr 14, 2024 | 6:58 PM

హారర్ కామెడీ జానర్లో తెరకెక్కించిన 'అరణ్మనై' సిరీస్ గురించి అందరికీ తెలసిందే. అయితే ఇప్పుడు అరణ్మనై ఫ్రాంచైజీలో రూపొందించిన తాజా చిత్రం బాక్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి తాజా అప్ డేట్ అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకి అదేమిటంటే..

హారర్ కామెడీ జానర్లో తెరకెక్కించిన 'అరణ్మనై' సిరీస్ గురించి అందరికీ తెలసిందే. అయితే ఇప్పుడు అరణ్మనై ఫ్రాంచైజీలో రూపొందించిన తాజా చిత్రం బాక్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి తాజా అప్ డేట్ అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకి అదేమిటంటే..

  • Published Apr 14, 2024 | 6:58 PMUpdated Apr 14, 2024 | 6:58 PM
అర‌ణ్మై4: గ్లామర్ షోతో రెచ్చిపోయిన రాశీ ఖన్నా, తమన్నా.. మరీ ఇంత హాట్ గానా

హారర్ కామెడీ జానర్లో తెరకెక్కించిన ‘అరణ్మనై’ సిరీస్ గురించి అందరికీ తెలసిందే. ఈ సీరిస్ కు తెలుగులో మంచి ఆదరణ దక్కడమే కాకుండా.. మంచి విజయాన్ని కూడా అందుకుంది. కాగా, ఇప్పుడు ఈ హారర్ కామెడీ సిరీస్ నుంచి నాల్గవ వెర్షన్ మరింత బిగ్గర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ సీరిస్ కు ‘బాక్’ అనే టైటిల్ ను ఖరారు చేయగా.. దీనిని సుందర్ సి. దర్శకత్వం వహించస్తున్నారు. అలగే ఇందులో తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషింగా.. వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక బాక్ సీరిస్ కు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేయగా. అందులో దర్శకుడు సుందర్ సి తో పాటు.. తమన్నా పాత్రలను పరిచయం చేశారు. కాగా, అందులో తమన్నా లో శివాని అనే పాత్రలో కనిపించనుంది. ఇక తర్వాత.. రాశీఖన్నా, వెన్నెల కిషోర్ ల ఫస్ట్ లుక్ పోస్టర్ లను కూడా విడుదల చేవారు. అయితే ఈ సీరిస్ నుంచి విడుదలైన రెండు పోస్టర్లలో బ్యాగ్రౌండ్ హాంటెడ్ హౌస్ నేపథ్యంలో భయానకంగా ఉంది. ఇక ఈ పోస్టర్లు చూసిన ప్రేక్షకులకు ఈ సినిమా పై భారీ ఆసక్తిని పెంచింది. ఇదిలా ఉంటే.. బాక్ సినిమా నుంచి తాజా అప్ డేట్ అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకి అదేమిటంటే..

కోలీవుడ్ స్టార్ నటుడు, దర్శకుడు సుందర్. సి దర్శకత్వంలో.. హార్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న లెటెస్ట్ చిత్రం బాక్. అరణ్మనై ఫ్రాంచైజీలో రూపొందించిన ఈ సినిమా ఈనెల అనగా ఏప్రిల్ 26వ తేదీన ప్రేక్షుకుల ముందుకు రానున్నది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే మేకర్స్ ఫస్ట్ లుక్స్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఫోస్టర్స్ ను చూసిన ప్రేక్షకులకు సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. తాజాగా ‘బాక్’ సినిమా నుంచి లేటెస్ట్ అప్ డేట్ అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, బాక్ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ‘అయ్యే.. అయ్యే.. అయ్యాయ్యే’ అనే పాటను విడుదల చేశారు. ఇక ఈ పాటలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కలిసి డ్యాన్స్ చేయడం అనేది ప్రేక్షకులకు చాలా ఆసక్తిగా అనిపించింది. ఇక ఆ పాటకు ఇటు తమన్నా, రాశిఖన్నా తమ స్టెప్ లతో అదరగొట్టరనే చెప్పవచ్చు. అలాగే ఈ పాటలోని విజువల్స్ సౌండ్స్ అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక ఈ పాట నేపథ్యంలో సినిమాలోని కొన్ని భయంకరమైన సీన్స్ అనేవి ప్రేక్షకులకు సినిమా పై మరింత ఆసక్తిని కలిగించే విధంగా ఉంది. ప్రస్తుతం బాక్ సినిమా నుంచి విడుదలైన పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ పాటను చూసిన ప్రేక్షకులు, నెటిజన్స్ ఇద్దరి స్టార్ హీరోయిన్లు డ్యాన్స్ ని అదరగొట్టేశారని, అలాగే ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఇక బాక్ మూవీలో, దర్శకుడు సుందర్, తమన్నా భాటియా, రాశిఖన్నా, వెన్నెల కిశోర్ తో పాటు.. శ్రీనివాసరెడ్డి, ఢిల్లీ గణేశ్‌, కోవై సరళ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్ పతాకంపై ఖుష్బు సుందర్ , ఎసిఎస్ అరుణ్ కుమార్ నిర్మిస్తుండగా.. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అలాగే ఈ సినిమాకు హిప్హాప్ తమిళా సంగీతం అందించగా.. ఇ కృష్ణమూర్తి సినిమాటోగ్రఫీగా వ్యవహరించనున్నారు. మరి, ఈ బాక్ సినిమా నుంచి తమన్నా, రాశిఖన్నాల సాంగ్ విడుదలవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetbetsmoveMeritbet güncel girişJojobet GirişbetraHoliganbetgalabet girişHoliganbetJojobetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomHoliganbet