iDreamPost
android-app
ios-app

తెల్లని చీరలో తాప్సి గ్లామర్ ట్రీట్! అదరగొట్టేసింది!

  • Published Jan 25, 2024 | 5:22 PM Updated Updated Jan 25, 2024 | 5:22 PM

ఇటీవలే డంకీ సినిమాతో ప్రేక్షకులను అలరించి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది సొట్టబుగ్గల సుందరి తాప్సీ. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన ఫోటోలను చూస్తే అంతా ఆశ్చర్యపోవాల్సిందే.

ఇటీవలే డంకీ సినిమాతో ప్రేక్షకులను అలరించి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది సొట్టబుగ్గల సుందరి తాప్సీ. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన ఫోటోలను చూస్తే అంతా ఆశ్చర్యపోవాల్సిందే.

  • Published Jan 25, 2024 | 5:22 PMUpdated Jan 25, 2024 | 5:22 PM
తెల్లని చీరలో తాప్సి గ్లామర్ ట్రీట్! అదరగొట్టేసింది!

సొట్టబుగ్గల సుందరి తాప్సీ గురించి అందరికి తెలిసిందే. ఈమె మొదటగా మంచు మనోజ్ హీరోగా నటించిన ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో తన అందంతో కుర్రకారుల మనస్సు దోచుకుంది. అలాగే ఈ సినిమాలో తాప్సీ తన నటనతో ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేసింది. దీంతో టాలీవుడ్ లో తాప్సీకి వరుస ఆవకాశాలు క్యూ కట్టాయి. అలా తెలుగులో అనేక సినిమాల్లో నటించిన తాప్సీకి ఆవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి మకాం మార్చింది. ఈ క్రమంలోనే.. తాప్సీ బాలీవుడ్ లో వరుస సినీమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంది. దీంతో ఈ బ్యూటీకి బాలీవుడ్ లో కూడా విపరీతమైన క్రేజ్ పేరిగిపోయింది. కాగా, సౌత్ ఇండియాలో కమర్షియల్ హీరోయిన్ గా సుదీర్ఘకాలం కెరియర్ కొనసాగించి ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది అందాల భామ తాప్సి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన ఫోటోలను చూస్తే ఆశ్చర్యపోతారు.

ఇటీవలే బాలీవుడ్ బాదుషా షారుఖ్ నటించిన డంకీ సినిమాలో హీరోయిన్ గా తాప్సీ నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే నటన పరంగా డంకీలో తాప్సీ మంచి ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలను చూస్తే కుర్రాకారుల మతి పోవాల్సిందే. వైట్ కలర్ శారీలో దేవకన్యలా మెరిసిపోతు నాజూకైన నడుము అందాలు చూపిస్తూ వయ్యారంగా పోజులిస్తూ దిగింది. ఎంతో అందంగా కనిపిస్తున్న తాప్సీ ఫోట్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అలా షేర్ చేసిన గంటలోనే లక్ష మంది లైక్ చేయడం విశేషం. దీనిని బట్టి అమ్మడుకి ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Taapsee pannu

ఇక డంకీ సినిమాకంటే ముందుగా తాప్సీ ఫీమేల్ సెంట్రిక్ కథలతో అలరించిన అవి ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. వీటిలో ఇండియన్ విమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ కూడా ఉంది. కాగా, ఈ మధ్యనే తాప్సీ నిర్మాతగా కూడా మారింది. బ్లర్, ధక్ ధక్ అనే రెండు సినిమాలు చేసింది. ఈ రెండు కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఏకంగా మూడు హిందీ సినిమాలు ఉండటం విశేషం. ఈ సినిమాలన్నీ ఈ ఏడాదిలోనే వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత తాప్సి సౌత్ ఇండస్ట్రీని పూర్తిగా పక్కన పెట్టింది. అయితే ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం తరుచుగా ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకి దగ్గరగా ఉంటుంది. మరి, ఎంతో అందంగా కనిపిస్తున్న తాప్సీ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgar girişgrandpashabet